Tech newsTop News

Daily Mobile కి Charging చేస్తారా అయితే వచ్చేసింది మీరు ఇంతకాలం కోరుకున్న అద్భుతమైన ట్రిక్ చూస్తే మజా వచ్చేస్తుంది

Charging for Daily Mobile is here but it's fun to see the amazing trick you 've been wanting for so long

మనం ప్రతిరోజు మన మొబైల్ యొక్క బ్యాటరీ కంపల్సరీ ఛార్జ్ చేస్తూ ఉంటాం కానీ మనకు ఎలాంటి సౌండ్ రావడం జరగదు ఒకవేళ మనం చార్జింగ్ చేసినట్లయితే చార్జింగ్ ఎక్కువ ఉన్నట్టుగా చార్జింగ్ తీసుకున్నట్లయితే తీసినట్టుగా అయితే ఫుల్ అయినట్టుగా మనకు చెప్పే వాళ్ళు ఉండరు మన బ్యాటరీ చార్జింగ్ అయిందా లేదా అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది అలా కాకుండా మీ మొబైల్ లో ఈ చిన్న trick ని అప్లై చేసి వదిలేయండి ఆటోమెటిగ్గా మీరు ఎప్పుడు మీ యొక్క మొబైల్ నీ ఛార్జింగ్ చేసిన ఛార్జింగ్ తీసిన బ్యాటరీ ఫుల్ చార్జ్ అయినా ఆటోమేటిగ్గా మీ మొబైల్ మీకు చెప్పేస్తుంది అదికూడా మీ వాయిస్ తోనే.

అయితే చూడండి దీనికోసం మీరు ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు కింద మీకు రెడ్ కలర్ లో ఒక డౌన్లోడింగ్ బటన్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి ముందుగా ఈ చిన్న మీ యొక్క మొబైల్ లో మీరు వేసుకుంటే సరిపోతుంది దీని పేరే చార్జింగ్ సౌండ్ నోటిఫికేషన్ ఎలా పనిచేస్తుందంటే అందులో మన వాయిస్ రికార్డ్ ద్వారా మనకు నచ్చిన నా పదాలను ఛార్జింగ్ వేసినప్పుడు తీసినప్పుడు ఫుల్ అయినప్పుడు పెట్టుకోవచ్చు దీని ద్వారా మనకు చాలా ఉంటుంది అయినా మనం వెంటనే తీసుకోవచ్చు ఒకవేళ బ్యాటరీ మొత్తం పోయినట్లయితే మనకు గుర్తు చేయడం కూడా జరుగుతుంది ఇలా ఎన్నో రకాల ఫీచర్స్ మనకు దీని వల్ల మనకు వస్తుంది.

లక్షణాలు మరియు ప్రయోజనాలు

• నిరంతర సేవ: నేపథ్య సేవ.
బూట్లో మరియు నవీకరణ తర్వాత ఆటోస్టార్ట్
Sound అనుకూల ధ్వని నోటిఫికేషన్: మీరు ఏదైనా ఆడియో ఫైల్‌ను ఎంచుకోవచ్చు
Battery అనుకూల బ్యాటరీ శాతం
Speech టెక్స్ట్ టు స్పీచ్
• రింగ్‌టోన్స్
• నోటిఫికేషన్ ధ్వని పునరావృతం
• స్లీప్ మోడ్: సర్వీస్ సస్పెన్షన్ విరామం
Audio సిస్టమ్ ఆడియో ప్రొఫైల్‌ను విస్మరించే ఎంపిక (నిశ్శబ్దంగా, వైబ్రేట్ మోడ్‌లో ధ్వనిని ప్లే చేయండి)
During కాల్ సమయంలో సేవను నిలిపివేయడానికి ఎంపిక
• ఉపయోగించడానికి సులభం

ఎంపికలు

• బ్యాటరీ నిండింది
• బ్యాటరీ తక్కువగా ఉంది
• బ్యాటరీ ప్లగ్ చేయబడింది
• బ్యాటరీ అన్‌ప్లగ్డ్

DOWNLOAD APP

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button