Andhra PradeshEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop NewsTravel

DEGREE PASS GOVERNMENT JOBS 2021-22 || ALL INDIA LEVEL GOVT JOBS || ANDHRA PRADESH TELANGANA CIRCLE DEGREE PASS GOVERNMENT JOB UPDATES 2021-22

డిగ్రీ పాస్ గవర్నమెంట్ ఉద్యోగాలు 2021-22 || అన్ని భారత స్థాయి ప్రభుత్వ ఉద్యోగాలు || ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ సర్కిల్ డిగ్రీ పాస్ గవర్నమెంట్ జాబ్ అప్‌డేట్స్ 2021-22

 

 

 

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన వైద్య విధాన పరిషత్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయం రంగారెడ్డి జిల్లా పరిధిలోని వివిధ ఆసుపత్రుల్లో లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ జాబ్ కి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు

 

జాబ్ : స్టాఫ్ నర్సు
మొత్తం ఖాళీలు : 08
అర్హత : జీఎన్‌ఎం / బీఎస్సీ (నర్సింగ్‌) ఉత్తీర్ణత.
వయసు : 42 సంవ‌త్స‌రాలు మించ‌కూడ‌దు.
Note: ఓబీసీల‌కు మూడేళ్లు, ఎస్సీ / ఎస్టీల‌కు ఐదేళ్లు వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం : నెల‌కు రూ. 21,000/ – 50,000/-
ఎంపిక విధానం: అకడమిక్‌ మార్కులు, ఇతర వివరాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ.0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ.0/-
దరఖాస్తులకు ప్రారంభతేది: అక్టోబర్ 08, 2021
దరఖాస్తులకు చివరితేది: అక్టోబర్ 23, 2021
దరఖాస్తులు సమర్పించాల్సిన చిరునామా: జిల్లా ప్రధాన ఆసుపత్రుల సూపరింటెండెంట్‌, కొండాపూర్‌, రంగారెడ్డి జిల్లా-500004.

Notification

 

Application

 

IBPS – దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ బ్యాంకులలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ – XI లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు

జాబ్ : క్లరికల్ కేడర్ పోస్ట్
మొత్తం ఖాళీలు : 5830
ఆంధ్రప్రదేశ్ – 263, తెలంగాణ – 263.
అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి.
Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : పోస్టును అనుసరించి 28 ఏళ్ల మించకూడదు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం OBC, SC / ST వాళ్ళకి వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం : పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 45,000 – 1,00,000 /-
ఎంపిక విధానం: పోస్టుల్ని అనుస‌రించి ప్రిలిమినరీ, మెయిన్ పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 850/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ. 175/- చెల్లించాలి.
దరఖాస్తులకు ప్రారంభతేది: అక్టోబర్ 07, 2021
దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 27, 2021.

 

Notification

 

Application

 

HPCL RECRUITMENT

Notification

Application

 

TS MUNICIPAL ADMINISTRATION RECRUITMENT

Notification

Application

 

APPSC RECRUITMENT

Notification

Application

 

INDIAN ARMY RECRUITMENT

Notification

Application

 

COCHIN SHIPYARD RECRUITMENT

Notification

Application

 

 

DIGITAL INDIA CORPORATION RECRUITMENT

Notification

Application

 

AP MEDICAL JOBS RECRUITMENT

Notification

Application

 

SBI PO RECRUITMENT

Notification

Application

DRDO RECRUITMENT

Notification

Application

 

INDIAN AUDIT AND CONTROL GENERAL RECRUITMENT

Notification

Application

FSSAI RECRUITMENT

Notification-1

Notification -2

Application

 

IBPS RECRUITMENT

Notification

Application

 

IBPS FACULTY RECRUITMENT

Notification

 

Application

 

 

 

 

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button