Andhra PradeshBusinessEducationNational & InternationalSocialTech newsTelanganaTop News

DRDO Recruitment 2023 || కేంద్ర ప్రభుత్వం నుండి బంపర్ నోటిఫికేషన్ విడుదల

DRDO Recruitment 2023 || Govt Jobs 2023

 

 

 

 

 

 

ఉద్యోగాలు

మీకు ఇక్కడ ఉద్యోగాల పోస్టులు వచ్చేసరికి 150 పోస్టులు ఇక్కడ ఉన్నాయి తప్పక అప్లై చేయండి

విద్యా అర్హత

మీరు ఈ జాబ్స్ కు అప్లై చేయాలి అంటే మీరు మీ గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేసి ఉండాలి

మీరు ఏదైనా యూనివర్సిటీ నుండి డిగ్రీ ను పూర్తి చేసి ఉంటే చాలు మీరు ఈ జాబ్స్ కు అప్లై చేసుకొని జాబ్ ను పొందండి

వయస్సు అర్హత

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే మీకు 18 ఏళ్ల నుండి 28 ఏళ్లు ఉన్నవారి వరకు అందరు అప్లై చేసుకోవచ్చు జాబ్ ను పొందవచ్చు .

జీతం

మీకు ఇక్కడ ఈ ప్రభుత్వ ఉద్యోగాలలో వచ్చేసి పోస్టును అనుసరించి జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది .

ఇక్కడ మీకు చేరగానే 9000 వేలు నెలకు జీతం ఇవ్వడం జరుగుతుంది .

 

 

 

ఎంపిక విదానం

  • రాత పరీక్ష
  • ఇంటర్వ్యూ
  • డాక్యుమెంటేషన్

 

దరకాస్తు చివరి తేదీ

మీరు ఈ జాబ్స్ కు అప్లై చేసుకోవాలి అంటే 24-3-2023 లోపు అప్లై చేసుకోవాలి

 

 

అప్లై చేయడం ఎలా

  • ముందుగా మీరు కింద ఉన్న లింకు ను క్లిక్ చేసుకోండి
  • చేసుకున్న తర్వాత మీరు అక్కడ అప్లై పై క్లిక్ చేసుకొండి
  • చేసుకున్న తర్వాత మీరు అందులో మీ పూర్తి వివరాలను ఇవ్వండి
  • ఇచ్చిన వివరాలను చక్కగా చెక్ చేసుకోండి
  • చేసుకున్న తర్వాత మీరు అవసరమైతే ఫీజు చెల్లించాలి
  • చెల్లించిన తరవాత మీరు ఆ అప్లికేషన్ ను సబ్మిట్ చేయండి

 

 

DRDO Notification & Application

 

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button