Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

EMRS TGT Teacher Recruitment 2023

ఏకలవ్య పాఠశాలల్లో 6,329 టీజీటీ, హాస్టల్ వార్డెన్ ప్రభుత్వ ఉద్యోగాలు

 

దేశవ్యాప్తంగా ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్ల (ఈఎంఆర్‌ఎస్‌) లో డైరెక్ట్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న 6,329 పోస్టుల భర్తీకి కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ నేతృత్వంలోని స్వయం ప్రతిపత్తి సంస్థ నేషనల్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ ఫర్‌ ట్రైబల్‌ స్టూడెంట్స్‌ (నెస్ట్స్‌) దరఖాస్తులు ఆహ్వానించింది. 5,660 టీజీటీ, 669 హాస్టల్ వార్డెన్ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 18వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని నెస్ట్స్‌ తెలిపింది. || EMRS TGT Teacher Recruitment 2023.

 

 

ప్రశ్నలు) కేటాయించారు. టీజీటీ పరీక్షకు మూడు గంటలు, హాస్టల్ వార్డెన్‌ పరీక్షకు రెండున్నర గంటల వ్యవధి ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము: టీజీటీ రూ.1500; హాస్టల్ వార్డెన్ రూ.1000. ఎస్సీ / ఎస్టీ / దివ్యాంగ అభ్యర్థులు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

 

ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: జూలై 19, 2023

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగష్టు 18, 2023

 

 

వెబ్ సైట్ : Click Here

 

నోటిఫికేషన్ : Click Here

 

 

 

 

 

Related Articles

Back to top button