Andhra PradeshEducationNational & InternationalSocialTop NewsUncategorized

Government of Andhra Pradesh has given green signal to fill up 243 posts in Anganwadi Centers under Women Development and Child Welfare Department.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో 243 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

 

 

ప్రధానాంశాలు:

  • ఏపీ డబ్ల్యూడీసీడబ్ల్యూ రిక్రూట్‌మెంట్‌ 2023
  • 243 సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌
  • ఏపీపీఎస్సీ ద్వారా భర్తీకి నిర్ణయం

 

 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు APPSC ద్వారా భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వివరాల్లోకెళ్తే..

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో 243 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు APPSC ద్వారా భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (CDPO) ఉద్యోగాలను 61 పోస్టులను భర్తీ చేయనున్నారు.

వీటితో పాటు.. అసిస్టెంట్ చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (ఏసీడీపీవో), మహిళా- శిశు సంక్షేమ అధికారి, రీజినల్ మేనేజర్ పోస్టులు, 161 గ్రేడ్-1 సూపర్‌వైజర్‌ పోస్టులు, 21 శిశు సంరక్షణ కేంద్రాల సూపరింటెండెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను ఆంధ్రప్రదేశ్ పపబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

 

 

 

నంద్యాల జిల్లా లో కల 6 ఐసిడియస్ ప్రాజెక్ట్ ల పరిధిలోని 1 మినీ కార్యకర్త మరియు 25 అంగన్వాడీ ఆయాలు నియామకమున కై అర్హులైన స్త్రీ అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. అంగన్వాడీ ఆయా మరియు మినీ అంగన్వాడి కార్యకర్త పోస్టునకు తప్పనిసరిగా 10 వ తరగతి ఉత్తీర్ణులై ఉండవలను. ఒక వేళ 10 వ తరగతి వాళ్ళు లేనిచో ఎక్కువ చదువు చదివి ఉత్తీర్ణులై ఉండవలయును. వయస్సు 1.7.2023 నాటికి 21 సం. నిండి 35 సం. లోపు ఉండవలెను. పెళ్లి అయి అదే గ్రామములో నివసించువారై ఉండవలెను. నియామకముల లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించబడుతుంది. మరిన్ని విషయాలకు, ఖాళీల వివరాలకు మరియు పూర్తి నోటిఫికేషన్ కొరకు సంభందిత సి. డి. పి. ఒ కార్యాలయములో సంప్రదించవలెను మరియు వారి కార్యాలయము నోటిస్ బోర్డు నందు చూసుకోగలరు మరియు ఇతర వివరాల కొరకు http://nandyal.ap.gov.in/ ను పరిశీలించ గలరు. దరఖాస్తు వెంట ధృవ పత్రములు జిరాక్స్ కాపీలను (సెల్ఫ్ అటెస్టేషన్ చేయవలెను) జత పరచి సంబంధిత సి. డి. పి. ఓ కార్యాలయమునకు పని దినములలో తేది:02.11.2023 ఉదయం 11 గం. ల నుండి మొదలు 10.11.2023 సాయంత్రము 5.00 గంటల లోపల సమర్పించవలెను. ఈ నోటిఫికేషన్ ను ఏ సమయములో అయిన రద్దు చేయు అధికారం ఈ క్రింద సంతకము దారులకు కలదు.

 

 

 

నంద్యాల జిల్లా పరిధి లో 6 ఐసిడియస్ ప్రాజెక్ట్ ల లో ఖాళీగా ఉన్న మొత్తం 25 అంగన్వాడీ ఆయాలు నియామకమున కై పరిమిత నోటిఫికేషన్ జారీ చేస్తూ అర్హులైన స్త్రీ అభ్యర్థుల నుండి కోరబడుచున్నవి. దరఖాస్తులు మినీ అంగన్వాడీ కార్యకర్త అంగన్వాడీ ఆయా పోస్టునకు కావాల్సిన

అర్హతలు:

1. అభ్యర్థి తప్పనిసరిగా 10 వ తరగతి ఉత్తీర్ణులై ఉండవలను. ఒక వేళ 10 వ తరగతి వాళ్ళు లేనిచో ఎక్కువ చదువు చదివి ఉత్తీర్ణులై ఉండవలయును.

2. అభ్యర్థినులు తేదీ 01.07.2023 నాటికి 21 వ సం. ల వయస్సు నిండి 35 సం. ల వయస్సు లోపు వారై ఉండవలెను

3. అభ్యర్థినులు తప్పనిసరిగా వివాహితురాలై ఉండవలెను మరియు స్థానిక నివాసితురాలై ఉండవలెను

4. యస్. సి. యస్ టి జనావాస ప్రాంతాలలో అభ్యర్థినిల లో 21 సం. వయసు నిండిన వారు లేనిచో దిగువ వయస్సు 18 సం. నిండిన వారిని పరిగణలోనికి తీసుకొనబడను జతపరచవలసిన

 

 

ధృవ పత్రములు:-

1. పుట్టిన తేదీ/ వయస్సు దృవీకరణ పత్రము

2. కుల దృవీకరణ పత్రము

3. విద్యార్హత దృవీకరణ పత్రము – యస్.యస్.సి మార్క్ లిస్ట్, టి. సి, మరియు యస్. యస్. సి లోపు ఎక్కువ తరగతి చదివిన మార్క్ లిస్ట్ మరియు టి. సి. జతపరచవలెను

4. నివాస స్థల దృవీకరణ పత్రము

5. వితంతువు అయినచో నచో భర్త మరణ దృవీకరణ పత్రము

6. వికలాంగులు అయినచో పి. హెఎచ్ సర్టిఫికేట్

7. వితంతువు అయినచో 18 సం. ల పిల్లలు ఉన్నచో, పిల్లల వయసు దృవీకరణ పత్రము

8. ఆధారు కార్డ్ మరియు

(9) రేషన్ కార్డు

 

 

Notification PDF 

 

 

Application PDF

 

AP Anganwadi Recruitment 2023 Apply Online-District Wise List: AP Anganwadi Recruitment 2023 Online Application Form| AP Anganwadi Supervisor| Worker| Helper Vacancy 2023 Notification| Eligibility Criteria details check here on our website. Aandhra Pradesh Anganwadi Recruitment 2023 District Wise List| WDCW AP Anganwadi Recruitment 2023 Apply Online various vacant posts. Get AP Anganwadi Recruitment 2023 District Wise Vacancies notification latest update on this page.

AP Anganwadi Recruitment 2023 District Wise (Available)

The Women and Children Development society are to be released the mass recruitment of a huge number of candidates from various Indian states in 2023 for the posts like Anganwadi teachers, helpers, supervisors, workers, etc. Amongst the Indian states who will get the opportunity of recruitment, Andhra Pradesh is one of them. With it’s first Anganwadi official notification, Andhra Pradesh Government is all set for recruiting candidates.

 

Name of the post:

  • Anganwadi Assistant – 4007 Posts
  • Anganwadi Teachers – To be announced.
  • Main Anganwadi Workers – 430 Posts
  • Anganwadi Worker – 1468 Posts
  • Anganwadi Supervisor – to be announced.

WCD AP Anganwadi Recruitment 2023 Details

Post NameVacanciesAcademic QualificationAge Limit
Anganwadi Helper (आंगनवाड़ी सहायक)30910th passed18-35 years
Main Anganwadi Worker (मुख्य आंगनवाड़ी कार्यकर्ता)10010th passed18-35 years
Mini Anganwadi Worker (आंगनवाड़ी कार्यकर्ता)6510th passed18-35 years

Direct Links for AP Anganwadi Recruitment 2023 Apply Online

Notification PDFClick Here
Direct Apply Online LinkClick Here
Official websitehttps://wdcw.ap.gov.in

WCD AP Anganwadi Helper / Worker Vacancy 2023 Details

Age Limit Criteria: 21 to 35 Years. Further age relaxation available in official notification.

Educational Qualification: Minimum 10th Passed.

Selection Process: Interview and Document Verification.

AP Anganwadi Worker Helper Salary Details

  • Main Anganwadi Worker : Rs.11500/- Per Month
  • Mini Anganwadi Worker : Rs.7000/- Per month
  • Anganwadi Helper / Assistant : Rs.7000/- Per Month

WCD AP Anganwadi Recruitment 2023 District Wise List

Name of DistrictNotification
Anantapur Anganwadi Recruitment 2023Click Here
East Godavari Anganwadi Recruitment 2023Update Soon
Chittoor Anganwadi Recruitment 2023Available Soon
Kurnool Anganwadi Recruitment 2023Available
Krishna Anganwadi Recruitment 2023Click Here
Prakasam Anganwadi Recruitment 2023Click Here
Sri Potti Sri Ramulu Nellore Anganwadi Vacancy 2023Click Here
Srikakulam Anganwadi Recruitment 2023Click Here
Vizianagaram Anganwadi Recruitment 2023Click Here
Visakhapatnam Anganwadi Recruitment 2023Click Here
YSR Kadapa Anganwadi Recruitment 2023Click Here
West Godavari Anganwadi Recruitment 2023Coming Soon
Guntur Anganwadi Recruitment 2023Update Soon

Related Articles

Back to top button