Tech newsTop News

How to Get Money for Medical Treatment | Donation ala thisukovali online | Give India Fundraiser | Guide Telugu

How to Get Money for Medical Treatment | Donation ala thisukovali online | Give India Fundraiser | Guide Telugu

 

మన ఫ్యామిలీలో ఎవరికైనా సరే మెడికల్ ఎమర్జెన్సీ వచ్చిందనుకోండి అలాంటి టైం లో మన దగ్గర కొంత మాత్రమే డబ్బుంది అనుకోండి అలాంటప్పుడు మనం అప్పు మరి చేసి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ చేపిస్తూ ఉంటాం తర్వాత ఆ అప్పులకు వడ్డీలు ఎక్కువ మనకు చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి అలా కాకుండా మీకు ఒక అద్భుతమైన సీక్రెట్ ట్రిక్ ని పరిచయం చేస్తాను దీని ద్వారా మీకు కావాల్సినంత ఫండ్స్ ని డొనేషన్స్ రూపంలో తీసుకోవచ్చు ఫ్రీగా.

 

 

అయితే చూడండి కింద మీకు రెడ్ కలర్ లో ఒక వెబ్సైట్ లింక్ ఆప్షన్ కనిపిస్తుంటుంది దాని పైన క్లిక్ చేసి ముందుగా ఫండ్రైజర్స్ వెబ్సైట్లోకి వెళ్ళవలసి ఉంటుంది వెళ్లాక అందులో మీరు ఒక అకౌంట్ ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది రియల్ గా మీ యొక్క ఫ్యామిలీలో కావచ్చు ఎవరికైనా ప్రాబ్లం ఉన్నట్లయితే అక్కడ ఆ పేషెంట్ కి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ ఫిల్ అనేది చేయవలసి ఉంటుంది అతను ఏ హాస్పిటల్ లో ఉన్నాడు ఎలాంటి ప్రాబ్లం ఉంది అనేది తర్వాత మొబైల్ నెంబర్ తో పాటుగా క్యాండిడేట్ యొక్క ఆధార్ కార్డు నెంబర్ ని వెరిఫై చేయవలసి ఉంటుంది అట్లీస్ట్ ఒక మెడికల్ రిపోర్ట్ ని ఆడ్ చేయవలసి ఉంటుంది ఇలా యాడ్ చేశాక కింద మీకు ఎంతవరకు డబ్బులు అవసరం ఉన్నాయో ఎంటర్ చేసుకోండి లక్ష నా రెండు లక్షల లేదా ఐదు లక్షల అనేది తర్వాత ఫండ్ రైజర్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది దాని పైన క్లిక్ చేసుకున్న మరుక్షణమే డొనేషన్స్ ద్వారా మీకు చాలా రకాల ఫండ్స్ అయితే వస్తూ ఉంటాయి.

 

 

మీరు అడిగినంత కాకపోయినప్పటికీ 75% అయితే కచ్చితంగా వస్తాయి అక్కడి నుంచి మీరు ట్రీట్మెంట్ అయితే ఫ్రీగా చేయించుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం లేకుండా కానీ మీరు ఎంత చక్కగా ఇక్కడ ఫ్యామిలీ ఫీల్ చేస్తారో అంత ఈజీగా మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఈ డబ్బులని మీరు మాత్రం విద్రాలు చేసుకోలేరు వాళ్లే డైరెక్ట్ గా హాస్పిటల్ కి కడతారు.

 

GO TO OFFICIAL WEBSITE

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button