Andhra PradeshBusinessEducationNational & InternationalSocialTech newsTelanganaTop News

PM Kisan Beneficiary Status 2023 || List, Check, @pmkisan.gov.in

PM Kisan 2023 || రైతన్నలకు శుభవార్త.. ప్రతీ రైతు అకౌంట్లో రూ.2వేలు జమ.. చెక్ చేసుకోండిలా..

 

 

 

 

 

 

 

 దేశ వ్యాప్తంగా రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చేసింది. పీఎం కిసాన్ 13వ విడత డబ్బుల కోసం ఎదురుచూపులకు తెర పడింది. ప్రధాని నరేంద్రమోదీ కర్ణాటకలోని బెళగావిలో 13వ విడడత డబ్బులను విడుదల చేశారు.  (ప్రతీకాత్మక చిత్రం)

 

 

దేశ వ్యాప్తంగా రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చేసింది. పీఎం కిసాన్ 13వ విడత డబ్బుల కోసం ఎదురుచూపులకు తెర పడింది. ప్రధాని నరేంద్రమోదీ కర్ణాటకలోని బెళగావిలో 13వ విడడత డబ్బులను విడుదల చేశారు.

 

 

దేశ వ్యాప్తంగా ఉన్న కోట్ల రైతుల ఖాతాల్లో రూ.2వేల జమ అయ్యాయి. మొత్తం రూ.16,800 కోట్లు విడుదల చేయగా.. అంతే మొత్తం రైతుల ఖాతాల్లోకి వచ్చేశాయి. వీటిని కర్ణాటకలోని బెళగావిలో మోదీ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 13వ విడత నిధుల్ని విడుదల చేశారు.

 

 

 

 పీఎం కిసాన్, జల జీవన్ మిషన్ లబ్దిదారులు భారీగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింహ్ తోమర్ , వ్యవసాయ శాఖ కార్యదర్శి మనోజ్ అహుజా కూడా ప్రధాని మోదీ వెంట ఉన్నారు.    (ప్రతీకాత్మక చిత్రం)

 

 

పీఎం కిసాన్, జల జీవన్ మిషన్ లబ్దిదారులు భారీగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింహ్ తోమర్ , వ్యవసాయ శాఖ కార్యదర్శి మనోజ్ అహుజా కూడా ప్రధాని మోదీ వెంట ఉన్నారు.

 

 

ఇక  12వ విడత పీఎం కిసాన్ డబ్బులు గతేడాది అక్టోబర్ లో విడుదల కాగా.. 4 నెలల తర్వాత 13వ విడత డబ్బును ఫిబ్రవరి 27న విడుదల అయ్యాయి. అయితే వీటిలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవాలంటే.. pmkisan.gov.in అనే వెబ్ సైట్ కి వెళ్లాలి. BeneficiaryStatusపై క్లిక్ చేసి, మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తే.. మీకు డబ్బులు వచ్చాయే లేదో తెలుస్తుంది.

 

 

 

ఇక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 11వ వాయిదా 2022 మే నెలలోనూ, 12వ వాయిదా డబ్బులు 2022 అక్టోబర్ నెలలోనూ నేరుగా రైతుల ఖాతాల్లో జమయ్యాయి. ఇప్పటి వరకూ మొత్తం 2.25 లక్షల కోట్లు ఈ పథకం ద్వారా 11 కోట్లకు పైగా అన్నదాతలకు విడుదలయ్యాయి.

 

 

ఇందులో 1.75 లక్షల కోట్ల రూపాయిలు కోవిడ్ మహమ్మారి కాలంలో రైతులకు అందించారు. ఈ పథకం 2019లో ప్రారంభమైంది.

 

 

 ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిది యోజనలో భాగంగా ప్రతి లబ్దిదారుడైన రైతు ఖాతాలో ప్రతి నాలుగు నెలలకు 2 వేల రూపాయలు అంటే ఏడాదిలో మూడుసార్లు మొత్తం రూ. 6వేల రూపాయలు అన్నదాతకు లబ్ది చేకూర్చే పథకమిది. దీని ద్వారా రైతులు పంటకు కావాల్సిన పెట్టుబడికి వీటిని ఉపయోగించుకునే వీలు ఉంటుంది. 

 

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిది యోజనలో భాగంగా ప్రతి లబ్దిదారుడైన రైతు ఖాతాలో ప్రతి నాలుగు నెలలకు 2 వేల రూపాయలు అంటే ఏడాదిలో మూడుసార్లు మొత్తం రూ. 6వేల రూపాయలు అన్నదాతకు లబ్ది చేకూర్చే పథకమిది. దీని ద్వారా రైతులు పంటకు కావాల్సిన పెట్టుబడికి వీటిని ఉపయోగించుకునే వీలు ఉంటుంది.

 

 

 

రైతులు ఏదైనా సమస్యను ఎదుర్కొనే లేదా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే 155261 / 011-24300606 ఇక్కడ ఇవ్వబడిన PM-కిసాన్ హెల్ప్‌లైన్/టోల్ ఫ్రీ నంబర్‌లలో సంప్రదించవచ్చు.

 

 

How TO Check PM Kisan  Full Deetails 

 

 

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button