
భారత ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన చెన్నై ప్రధాన కేంద్రంగా ఉన్న ఇండియన్ బ్యాంక్ ఆధ్వర్యంలోని ఇండ్‌బ్యాంక్లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : రిసెర్చ్ అనలిస్ట్, సిస్టమ్ ఆఫీసర్, ఎస్ఓ, మర్చెంట్ బ్యాంకర్.
ఖాళీలు : 19
అర్హత : గ‌్రాడ్యుయేషన్/ ఎంబీఏ(ఫైనాన్స్), సీఏ / పీజీ/ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. పని అనుభవం కూడా ఉండాలి.
వయస్సు : 40 ఏళ్ళు మించకుడదు. ప‌్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం : నెలకు రూ.35,500-1,20,000/-
ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్ / ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది : జనవరి 31, 2021.
దరఖాస్తులకు చివరితేది : ఫిబ్రవరి 21, 2021.