Andhra PradeshEducationNational & InternationalTelanganaTop News

INDIAN POSTAL JOBS RECRUITMENT – 2020 || AP AND TELANGANA POSTAL JOBS – 2020

INDIAN POSTAL JOBS RECRUITMENT - 2020

 

INDIAN POSTAL JOBS RECRUITMENT – 2020 || AP AND TELANGANA POSTAL JOBS – 2020

 

 

నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త

ఇండియన్ పోస్టల్ శాఖలో సుమారుగా 3,951పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది రెండు తెలుగు రాష్ట్రాలు అనగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులతో పాటు ఆలిండియా లెవల్లో అన్ని రాష్ట్రాల అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు దరఖాస్తు ప్రక్రియ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ చేయవలసి ఉంటుంది దీనికి సంబంధించిన అర్హత అప్లికేషన్స్ పూర్తి నోటిఫికేషన్ పూర్తి సమాచారాన్ని క్లుప్తంగా ఇందులో వివరించడం జరిగింది.

కేంద్ర ప్రభుత్వం

నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ రకాల ప్రవేశ పరీక్షలు ప్రభుత్వ ఉద్యోగాలు వివిధ రకాల శాఖల వారీగా ఖాళీల వివరాలు ముఖ్యంగా ప్రాథమిక స్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు అన్ని రకాల వివిధ ఉద్యోగాల గురించి క్లుప్తంగా వివరించడం జరుగుతుంది. ఆంధ్ర ప్రదేశ్ ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టే వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలు విద్య వైద్య ఆరోగ్య నైపుణ్య సమాచారాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క వివిధ రకాల ప్రవేశ పరీక్షలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రభుత్వ ఉద్యోగాలు నోటిఫికేషన్ ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య ఉద్యోగ ఖాళీల వివరాలు.

తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ రకాల విద్య ఉద్యోగ ఆరోగ్య అంశాల గురించి క్లుప్తంగా వివరించడం జరుగుతుంది ముఖ్యంగా ప్రాథమిక స్థాయి నుండి ఉన్నత విద్యా స్థాయి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ రకాల ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటనలు వివిధ రకాల పోస్టుల వారీగా విద్య అర్హత వివిధ రకాల ఖాళీల వివరాలు నోటిఫికేషన్ అప్లికేషన్ చేసే విధానం క్లుప్తంగా వివరించడం జరిగింది.

 

IMPORTANT LINKS

 

Notification PDF

Apply On-line

 

 

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button