Andhra PradeshEducationNational & InternationalTech newsTop News

Indian Postal New Notification 2022 || Postal Apply Online 2022

Indian Postal New Notification 2022 || Postal Apply Online 2022

India Post Office Jobs: త్వరలో 98,083 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. 10వ తరగతి, ఇంటర్‌ పాసైన వాళ్లు బీ రెడీ..!

India Post 98083 Jobs: భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి ఇండియా పోస్ట్‌ సన్నద్ధమవుతోంది. ఈ మేరకు 98,083 ఉద్యోగాలకు సంబంధించి షార్ట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వివరాల్లోకెళ్తే..

 

ప్రధానాంశాలు:
ఇండియా పోస్ట్‌ రిక్రూట్‌మెంట్‌ 2022
98,083 పోస్టుల భర్తీకి షార్ట్‌ నోటిఫికేషన్‌
ఏపీ, తెలంగాణలోనూ భారీ సంఖ్యలో ఖాళీలు

 

India Post 1 Lakh Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌. దేశంలోని 23 సర్కిళ్లలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఇండియా పోస్ట్‌ సన్నద్ధమవుతోంది. ఈ మేరకు 98,083 ఉద్యోగాలకు సంబంధించి షార్ట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తాజాగా విడుదల చేసిన షార్ట్‌ నోటిఫికేషన్‌ ప్రకారం.. పోస్ట్‌మెన్‌ ఉద్యోగాలు 59,099.. మెయిల్‌ గార్డ్‌ పోస్టులు 1445.. ఎంటీఎస్‌ పోస్టులు 37,539 పోస్టులున్నాయి.

 

వీటిలో ఏపీ సర్కిల్‌ పరిధిలో 2289 పోస్ట్‌మెన్‌ ఉద్యోగాలు.. 108 మెయిల్‌ గార్డ్‌ జాబ్స్‌.. 1166 ఎంటీఎస్‌ పోస్టులున్నాయి. అలాగే తెలంగాణ సర్కిల్‌ పరిధిలో 1553 పోస్ట్‌మెన్‌ జాబ్స్‌.. 82 మెయిల్‌ గార్డ్‌ పోస్టులు.. 878 ఎంటీఎస్‌ పోస్టులున్నాయి. త్వరలో ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ వెలువడనుంది. అభ్యర్థులు పూర్తి వివరాలకు ఎప్పటికప్పుడు https://www.indiapost.gov.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

 

మొత్తం ఖాళీలు: 3068
ట్రేడ్స్‌మన్ మేట్ – 2313 (జీతం – Rs.18,000/- to Rs. 56,900/-)
ఫైర్‌మ్యాన్‌- 656 (జీతం – Rs.19,900/- to Rs.63,200/-)
జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్- 99 (జీతం- Rs.19,900/- to Rs.63,200/-)

పూర్తి వివరాలకు, అప్లయ్‌ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్‌ చేయండి

Official link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button