Andhra PradeshEducationNational & InternationalSportsTelanganaTop NewsUncategorized

Latest Government Jobs 2021-22 || UPSC, APPSC, TS PSC, AP Telangana Government Job Updates 2021-22,

తాజా ప్రభుత్వ ఉద్యోగాలు 2021-22 || UPSC, APPSC, TS PSC, AP తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ నవీకరణలు 2021-22

 

 

 

 

 

 

 

దిల్లీలోని ఇందిరా గాంధీ దిల్లీ టెక్నిక‌ల్ యూనివ‌ర్సిటీ ఫ‌ర్ ఉమెన్‌ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

 

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు

 

 

జాబ్ & ఖాళీలు : 1) టీచింగ్ పోస్టులు – 48
2) నాన్-టీచింగ్ పోస్టులు – 05
జాబ్ విభాగాలు: ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ, కంప్యూట‌ర్ సైన్స్ ఇంజినీరింగ్‌, ఇంగ్లిష్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ త‌దిత‌రాలు.
మొత్తం ఖాళీలు : 53
అర్హత : పోస్టుల్ని అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ, బీఈ / బీటెక్ ‌/ బీఎస్‌, ఎంఈ / ఎంటెక్‌ / ఎంఎస్‌, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్‌, మాస్ట‌ర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. నెట్‌ / స్లెట్‌ / సెట్ అర్హ‌త‌.
Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : పోస్టును అనుసరించి 35 ఏళ్ళు, 55 ఏళ్ళు మించకుడదు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం : పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 60 ,000 – 1,50,000 /-
ఎంపిక విధానం: పోస్టుల్ని అనుస‌రించి స్క్రీనింగ్‌ / రాత ప‌రీక్ష‌, సెమినార్‌, ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి.
దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 22, 2021
దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 04, 2021.

 

Notification

Application

 

నేషనల్‌ ఫర్టిలైజర్స్‌ లిమిటెడ్‌ (NFL)కి చెందిన నోయిడాలోని రామగుండం ఫర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌ (RFCL) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

 

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

 

జాబ్ : అసిస్టెంట్‌ మేనేజర్‌, మేనేజర్‌, డిప్యూటీ మేనేజర్‌, సీనియర్ మెడికల్‌ ఆఫీసర్‌ తదితరాలు.
జాబ్ విభాగాలు: కెమికల్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, సివిల్‌, ఐటీ, హెచ్‌ఆర్‌, మెటీరియల్స్‌.
మొత్తం ఖాళీలు : 17
అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ / బీటెక్‌ / బీఎస్సీ, ఎంబీఏ, సీఏ / సీఎంఏ, ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : పోస్టును అనుసరించి 30 ఏళ్ళు, 45 ఏళ్ళు మించకుడదు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం : పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 80 ,000 – 2,50,000 /-
ఎంపిక విధానం: పోస్టుల్ని అనుస‌రించి షార్ట్‌లిస్టింగ్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి.
దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 23, 2021
దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 22, 2021.

 

Notification

Application

 

భార‌త ప్ర‌భుత్వ యూత్ అఫైర్స్‌, క్రీడ‌లు మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

 

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు

 

జాబ్ : అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌
మొత్తం ఖాళీలు : 12
అర్హత : పోస్టుల్ని అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో 2019 లో యూపీఎస్సీ ఇంట‌ర్వ్యూకు హాజ‌రైన అభ్య‌ర్థులు అర్హులు.
Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : పోస్టును అనుసరించి 32 ఏళ్ళు మించకుడదు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం : పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 30 ,000 – 1,50,000 /-
ఎంపిక విధానం: పోస్టుల్ని అనుస‌రించి యూపీఎస్సీ మార్కులు, క్రీడా విజ‌యాలు, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి.
దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 23, 2021
దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 11, 2021.

 

Notification

Application

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన గుంటూరు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (DMHO),డాక్టర్‌ వైఎస్సార్‌ అర్బన్‌ క్లినిక్స్‌ / యూపీహెచ్‌సీ లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ జాబ్ కి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు

 

 

జాబ్ & ఖాళీలు: 1) స్టాఫ్ నర్సు: 137
2) ఎల్‌జీఎస్‌ (ఔట్‌సోర్సింగ్‌): 71
3) డేటా ఎంట్రీ ఆపరేటర్‌ (డీఈఓ): 69
4) ల్యాబ్‌ టెక్నీషియన్లు: 47
మొత్తం ఖాళీలు : 324
అర్హత : 1) స్టాఫ్ నర్సు: జీఎన్‌ఎం / బీఎస్సీ (నర్సింగ్‌) ఉత్తీర్ణత. ఏపీ నర్సింగ్‌ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి.
2) ఎల్‌జీఎస్‌ (ఔట్‌సోర్సింగ్‌): పదో తరగతి ఉత్తీర్ణత.
3) డేటా ఎంట్రీ ఆపరేటర్‌ (డీఈఓ): డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పీజీడీసీఏ చేసి ఉండాలి.
4) ల్యాబ్‌ టెక్నీషియన్లు: ఇంటర్మీడియట్‌తో పాటు మెడికల్‌ ల్యాబోరేటరీ టెక్నీలజీలో డిప్లొమా / తత్సమాన ఉత్తీర్ణత. ఏపీ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి.
వయసు : 42 సంవ‌త్స‌రాలు మించ‌కూడ‌దు. Note: ఓబీసీల‌కు మూడేళ్లు, ఎస్సీ / ఎస్టీల‌కు ఐదేళ్లు వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం : నెల‌కు రూ. 12,000/ – 50,000/-
ఎంపిక విధానం: అకడమిక్‌ మార్కులు, ఇతర వివరాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ.0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ.0/-
దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 23, 2021
దరఖాస్తులకు చివరితేది: సెప్టెంబర్ 30, 2021
దరఖాస్తులు సమర్పించాల్సిన చిరునామా: జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం, గుంటూరు జిల్లా, ఏపీ.

 

Notification

Application

 

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన అనంతపురం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (DMHO) లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ జాబ్ కి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు

 

 

జాబ్ : స్పెషలిస్ట్‌, మానిటరింగ్‌ కన్సల్టెంట్, సీనియర్‌ టీబీ ట్రీట్‌మెంట్‌ సూపర్‌వైజర్‌ తదితరాలు.
మొత్తం ఖాళీలు : 17
అర్హత : పోస్టుల్ని అనుసరించి ఇంటర్మీడియట్‌, సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ, ఎంబీబీఎస్‌, ఎండీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతో పాటు కంప్యూటర్‌ నైపుణ్యాలు ఉండాలి.
వయసు : 42 సంవ‌త్స‌రాలు మించ‌కూడ‌దు. Note: ఓబీసీల‌కు మూడేళ్లు, ఎస్సీ / ఎస్టీల‌కు ఐదేళ్లు వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం : నెల‌కు రూ. 12,000/ – 1,20,000/-
ఎంపిక విధానం: అకడమిక్‌ మార్కులు, అనుభవం, ఇతర వివరాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ.300/-, ఎస్సీ, ఎస్టీలకు రూ.200/-
దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 20, 2021
దరఖాస్తులకు చివరితేది: సెప్టెంబర్ 25, 2021
దరఖాస్తులు సమర్పించాల్సిన చిరునామా: జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం, అనంతపురం, ఏపీ.

 

Notification

Application

 

భారత ప్రభుత్వానికి చెందిన లోక్ సభ సెక్రెటేరియట్ లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

 

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు

 

జాబ్: కన్సల్టెంట్లు.
జాబ్ విభాగాలు: సోషల్ మీడియా మార్కెటింగ్, సీనియర్ కంటెంట్ రైటర్ / మీడియా అనలిస్ట్, జూనియర్ కంటెంట్ రైటర్, మేనేజర్.
ఖాళీలు : 11
అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ / డిప్లొమా, ఇంజినీరింగ్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా / మేనేజ్ మెంట్ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో పని అనుభవం.
Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : పోస్ట్ ని అనుసరించి 22- 60 ఏళ్ల మధ్య ఉండాలి. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం : నెలకు రూ. 30,000 – 1,50,000/-
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 22, 2021.
దరఖాస్తులకు చివరితేది: అక్టోబర్ 11, 2021.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: Administration Branch-I, Room No. 619, Lok Sabha Secretariat, Parliament House Annexe, New Delhi, 110001.

 

Notification

Application

 

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీసెస్ 2022 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

 

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు

 

జాబ్: ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్ – 2022.
జాబ్ విభాగాలు: సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజినీరింగ్.
ఖాళీలు : 247
అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత. శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి.
Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : పోస్ట్ ని అనుసరించి 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం : నెలకు రూ. 45,000 – 2,50,000/-
ఎంపిక విధానం: ఇంజినీరింగ్ సర్వీసెస్ – ప్రిలిమ్స్, మెయిన్స్, పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 200/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 22, 2021.
దరఖాస్తులకు చివరితేది: అక్టోబర్ 12, 2021.

 

Notification

Application

 

UPSC కేంద్ర సర్వీసుల్లో ఖాళీగా ఉన్న జియాలజిస్టు తదితర గ్రూప్ – ఎ & బి పోస్టుల భర్తీకి నిర్వహించే కంబైన్డే జియో సైంటిస్ట్ ఎగ్జామ్ – 2022 ప్రకటనను యూపీఎస్సీ విడుదల చేసింది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

 

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు

 

జాబ్ & ఖాళీలు: 1) జియాలజిస్ట్ గ్రూప్ – ఏ: 100
2) జియోఫిజిసిస్ట్ గ్రూప్ -ఏ: 50
3) కెమిస్ట్ గ్రూప్- ఏ: 20
4) సైంటిస్ట్ – బి (హైడ్రోజియాలజీ, కెమికల్, జియోఫిజిక్స్): 22
ఖాళీలు : 192
అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : పోస్ట్ ని అనుసరించి 21-32 ఏళ్ల మధ్య ఉండాలి. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం : నెలకు రూ. 40,000 – 2,80,000/-
ఎంపిక విధానం: ప్రిలిమినరీ టెస్ట్, మెయిన్స్ టెస్ట్, పర్సనాలిటీ టెస్ట్ / ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 200/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 22, 2021.
దరఖాస్తులకు చివరితేది: అక్టోబర్ 12, 2021.

 

Notification

Application

 

భారత ప్రభుత్వరంగానికి చెందిన నవరత్న సంస్థ అయిన ఆయిల్ ఇండియా లిమిటెడ్ కింది గ్రేడ్ ఏ, గ్రేడ్ బి, గ్రేడ్ సీ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

 

 

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు

 

జాబ్: సూపరింటెండింగ్ ఇంజినీర్, సూపరింటెండింగ్ మెడికల్ ఆఫీసర్, సీనియర్ మెడికల్ ఆఫీసర్, సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్ తదితరాలు.
ఖాళీలు : 35
అర్హత : పోస్టుల్ని అనుసరించి గ్రాడ్యుయేషన్, సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ, ఎంబీబీఎస్, ఎంఎస్ / డీఎన్‌బీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : పోస్ట్ ని అనుసరించి 45 ఏళ్ళు మించకూడదు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం : నెలకు రూ. 50,000 – 2,80,000/-
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్ / గ్రూప్ టాస్క్ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 500/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 22, 2021.
దరఖాస్తులకు చివరితేది: అక్టోబర్ 10, 2021.

 

Notification

Application

 

భారత ప్రభుత్వ పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వశాఖకి చెందిన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC) ఇంజినీరింగ్,జియో సైన్స్ విభాగాల్లో లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

 

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు

 

జాబ్: గ్రాడ్యుయేట్ ట్రెయినీలు.
జాబ్ విభాగాలు: సిమెంటింగ్-మెకానికల్, సిమెంటింగ్- పెట్రోలియం, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కెమిస్ట్ తదితరాలు.
ఖాళీలు : 313
అర్హత : సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 60 శాతం మార్కులతో ఇంజినీరింగ్ డిగ్రీ, ఎమ్మెస్సీ, ఎంటెక్, పీజీ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు గేట్ 2020 స్కోర్.
Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : పోస్ట్ ని అనుసరించి 30 ఏళ్ళు మించకూడదు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం : నెలకు రూ. 25,000 – 80,000/-
ఎంపిక విధానం: గేట్ 2020 మెరిట్ స్కోర్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 300/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 22, 2021.
దరఖాస్తులకు చివరితేది: అక్టోబర్ 12, 2021.

 

Notification

Application

 

కేంద్రీయ విశ్వవిద్యాలయమైన న్యూదిల్లీలోని జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

 

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు

జాబ్ : సెక్షన్‌ ఆఫీసర్‌, ఆఫీస్‌ అసిస్టెంట్‌, పర్సనల్‌ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్‌, అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌, డిప్యూటీ రిజిస్ట్రార్‌, డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్, తదితరాలు.
మొత్తం ఖాళీలు : 119
అర్హత : పోస్టుల్ని అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో పదో తరగతి, ఇంటర్మీడియట్‌, బ్యాచిలర్స్‌ డిగ్రీ, పీజీ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ, సీఏ / సీఎంఏ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : పోస్టును అనుసరించి 35 ఏళ్ళు , 45 ఏళ్ళు మించకుడదు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం : పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 25 ,000 – 2,75,000 /-
ఎంపిక విధానం: పోస్టుల్ని అనుస‌రించి రాత ప‌రీక్ష ‌/ స్కిల్ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి.
దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 21, 2021
దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 18, 2021
చిరునామా: Recruitment & Promotion (Non-Teaching) Section, Registrar’s Office, Jamia Millia Islamia, Maulana Mohammad Ali Jauhar Marg, Jamia Nagar, New Delhi – 110025.

 

Notification

Application

 

 

 

 

 

 

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button