Tech newsUncategorized

Most useful hidden Android secret tricks You will be shocked once you see it

చాలా ఉపయోగకరమైన దాచిన Android రహస్య ఉపాయాలు మీరు చూసిన తర్వాత మీరు షాక్ అవుతారు

హలో ఫ్రెండ్స్ మీరు జనరల్ గా మీకు తెలియకుండానే మీ మొబైల్ లో ఎన్నో రకాల అప్లికేషన్స్ని ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు అదే విధంగా ఇన్స్టాల్ అయి ఉంటాయి అందులో మీకు తెలియకుండా ఎన్నో రకాల పర్మిషన్ ఇస్తూ ఉంటారు దీని ద్వారా మీ యొక్క మొబైల్ అవుతూ ఉంటుంది అది ఎలా అంటే నార్మల్ గా ఈ అప్లికేషన్ ఏ పర్మిషన్ తీసుకోవాలి ఆపరేషన్ తీసుకుంటే మీకు ఎలాంటి ప్రమాదం ఉండదు.

కానీ ఒకవేళ అ మీకు తెలియకుండా మీయొక్క మైక్రోఫోన్ పర్మిషన్ కాంటాక్ట్స్ పర్మిషన్ లొకేషన్ పర్మిషన్ ఇలా అవసరం లేని అప్లికేషన్స్ కి వెంటనే మీరు ఆఫ్ చేయవలసి ఉంటుంది అది ఎలా అంటే డౌన్లోడ్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి ఈ పర్మిషన్ మేనేజర్ అనే యాప్ని ఇన్స్టాల్ చేయవలసి ఉంటుంది చేశాక సింపుల్ గా దాన్ని ఓపెన్ చేయగానే మీ మొబైల్ లో ఉన్నటువంటి ఆల్ అప్లికేషన్స్ అక్కడనే కనిపిస్తుంటాయి మీరు ఏ అప్లికేషన్స్ కి ఎలాంటి పర్మిషన్ ఇచ్చారు అనేది మీకు అక్కడే చేయించడం జరుగుతుంది అక్కడ నుండి అవసరం లేని పర్మిషన్ వెంటనే ఆఫ్ చేయవలసి ఉంటుంది లేదనుకుంటే మీరు చాలా డేంజర్ జోన్లో మీకు సంబంధించిన ఎలాంటి డీటెయిల్స్ అయినా కూడా అవ్వచ్చు ఇది గమనించగలరు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి ఈ అద్భుతమైన అప్లికేషన్ ట్రై చేసి చూడండి.

లక్షణాలు
* అనువర్తనం అభ్యర్థించిన ప్రమాదకరమైన అనుమతులను జాబితా చేయండి.
* ప్రతి అనువర్తనం కోసం అనువర్తన అనుమతులను మంజూరు చేయండి లేదా తిరస్కరించండి.
* అప్లికేషన్ తెరిచినప్పుడు అనుమతి మంజూరు చేయండి.
* త్వరిత ప్రాప్తి ప్రత్యేక అనుమతి ..

DOWNLOAD APP

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button