Tech newsTop News

Name letter editing picsart | Picsart Photo Editing 2021 | picsart photo editing చెయ్యడం ఎలా?

పేరు లెటర్ ఎడిటింగ్ picsart | Picsart ఫోటో ఎడిటింగ్ 2021 | picsart ఫోటో ఎడిటింగ్ చెయ్యడం ఎలా?

మామూలుగా మనం ఏదైనా సరే మన యొక్క ఫోటోతో మనం పేరు ని ఎడిట్ చేయాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది అలా కాకుండా మీకు ఒక మైండ్ బ్లోయింగ్ సీక్రెట్ టెక్నిక్ ద్వారా ఈజీగా మీ యొక్క మీ యొక్క పేరు నీ ఫోటో క్రియేట్ చేసుకోవచ్చు దీనికోసం మీరు పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ అయితే ఉపయోగించాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు నేను చెప్పినట్టు చేయండి చాలు ఈజీగా మీరు మీ మొబైల్ లో క్రియేట్ చేసుకోవచ్చు.

ఐదు చూడండి కింద మీకు రెడ్ కలర్ లో ఒక డౌన్లోడింగ్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి ముందుగా ఈ fonts తో పాటుగా picsart అప్లికేషన్ ను మొబైల్ లో మీరు డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది చేసుకున్న తర్వాత సింపుల్గా అప్లికేషన్ ఓపెన్ చేయండి ఏదైనా పర్మిషన్ అడిగితే వాటిని ఆలో చేయండి.

తర్వాత మీరు మీ యొక్క ఫోటోతో నేను ని క్రియేట్ చేసుకోవాలి కాబట్టి మీరు ఆల్ ఫొటోస్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన వైట్ బ్యాగ్రౌండ్ కలర్ ని ఇక్కడ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత అందులో మీరు మొదటి అక్షరం మీ పేరులో ఉన్న రాసుకోండి అందులో మీకు నచ్చిన ఫాంట్ కాకుండా నేను ఇచ్చిన ఫాంట్స్ నీ అప్లై చేయండి సేమ్ టు సేమ్ విధంగా మీరు డూప్లికేట్ లేరు పైన క్లిక్ చేసి డూప్లికేట్ క్రియేట్ చేసి అదే నేను పైన రెండు సార్లు క్లిక్ చేసినట్లయితే రిమైనింగ్ లెటర్స్ ని మీ యొక్క పేరును రాసుకున్నట్లు అయితే అదే ఫాన్స్ తో మీకు వేరే లెటర్ ప్యాడ్ కావడం జరుగుతుంది.

పాత మీరు మీకు సంబంధించిన ఫోటో ని యాడ్ ఫోటో పైన క్లిక్ చేసి యాడ్ చేసుకోవడమే తర్వాత మీకు అక్కడే ఏరేజ్ ఆప్షన్ కనిపిస్తుంటుంది దాని పైన క్లిక్ చేసి మీ యొక్క పేరులో దీని ఇన్సర్ట్ చేసి మీరు ఎంతవరకు కావాలి అనుకుంటే అంతవరకు ఏరేజ్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత సేమ్ టు సేమ్ అదే ఫోటోని డూప్లికేట్ ప్లేయర్ లోకి కన్వర్ట్ చేసి మీకు సంబంధించిన కలర్ అంటే ఒక షర్ట్ కలర్ క్రాఫ్ చేసి రిమైనింగ్ పేర్లు పైన ఇన్వర్ట్ చేయవలసి ఉంటుంది తర్వాత చూసుకోవచ్చు మీరు మీ యొక్క ఫోటోతో పేరు ఎంత అద్భుతంగా వస్తుంది అంటే నిజంగా అదుర్స్ అనాల్సిందే కింద మీకు రెడ్ కలర్ లో ఫాన్స్ తో పాటుగా అప్లికేషన్ లింకు డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించుకోండి.

 

DOWNLOAD APP

 

FONTS

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button