మనం మొబైల్ కెమెరాతో ఫోటోలు వీడియోలు తీస్తూ ఉంటాం కానీ ఒకేసారి వీడియో తీసినప్పుడు 2side లా వీడియోస్ రావాలి అంటే మనకు చాలా కష్టమవుతుంది అలా కాకుండా మీకు ఒక సింపుల్ టెక్నిక్ ని చూపిస్తాను దీని ద్వారా ఒకేసారి వీడియో ని కట్ చేయకుండా నే రెండు వైపులా తీసుకోవచ్చు.
అయితే చూడండి దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కింద మిగిలి కలర్ లో ఒక డౌన్లోడింగ్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి ఈ చిన్న ఫ్లిప్ కెమెరా అప్లికేషన్ యొక్క మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది నార్మల్గా ఇది మొబైల్ పాజిబుల్ కాదు ఈ అప్లికేషన్ ద్వారా మీరు వీడియో తీసినప్పుడు రెండు వైపులా తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది దీని ద్వారా మీకు కావాల్సిన వీడియో ని ఒక రేంజ్ లో తీసుకోవచ్చు.
ఫ్లిప్‌క్యామ్ అనేది కెమెరా అప్లికేషన్, ఇది ఒకే వీడియోలో రెండు కెమెరాల మధ్య ప్రత్యామ్నాయం చేయడం ద్వారా విలువైన క్షణాలను రికార్డ్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది.
**దయచేసి గమనించండి : రెండు కెమెరాలను ఒకేసారి ఉపయోగించడానికి Android పరికరాలను అనుమతించనందున, ఆ ఫీచర్ FlipCamలో ఇంకా అందుబాటులో లేదు. ప్రస్తుతానికి, వినియోగదారులు ఒకే వీడియోలో రెండు కెమెరాలను ఉపయోగించవచ్చు, అదే సమయంలో కాదు.