Andhra PradeshEducationNational & InternationalTelanganaTop NewsTravel

Postal Recruitment 2021 || Postal Assistant, Postman, MTS Postal Jobs 2021 || AP Telangana Circle Postal Jobs Updates 2021

AP Telangana Circle Postal Jobs Updates 2021

 

 

భారత ప్రభుత్వ కమ్యూనికేషన్స్‌ మంత్రిత్వశాఖకి చెందిన పోస్టల్‌ విభాగం,  సర్కిల్‌ చీఫ్‌ పోస్టు మాస్టర్‌ జనరల్‌ కార్యాలయం స్పోర్ట్స్‌ కోటా లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

 

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు 

 

 

జాబ్ & ఖాళీలు: 1) పోస్టల్‌ అసిస్టెంట్‌ / సార్టింగ్‌ అసిస్టెంట్‌: 72

 

2) పోస్టుమ్యాన్‌: 90

 

3) మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌: 59

 

మొత్తం ఖాళీలు : 221

 

అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో పదో తరగతి / ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత.

 

 

వయస్సు : పోస్టును అనుసరించి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

 

వేతనం : పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 18,000 – 80,000 /-

 

ఎంపిక విధానం: పోస్టుల్ని అనుస‌రించి అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన వారిని ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

 

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి.

 

దరఖాస్తులకు ప్రారంభతేది: అక్టోబర్ 04, 2021.

 

దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 10, 2021.

 

 

 

Notification

 

Application

 

Notification 2

 

Application 2

 

 

 

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button