Andhra PradeshBusinessEducationNational & InternationalSocialTech newsTelanganaTop News

‘Raitubandhu’ accepting new applications ..!

'రైతుబంధు' కొత్త దరఖాస్తుల స్వీకరణ ..!

 

 

'రైతుబంధు' కొత్త దరఖాస్తుల స్వీకరణ ..!

 

 

రైతుబంధు’ కొత్త దరఖాస్తుల స్వీకరణ ..!

రైతుబంధు పథకం కింద కొత్తగా పట్టా పాస్‌ పుస్తకాలు పొందిన రైతులు పెట్టుబడి సాయం గ అందిస్తున్న రైతు బంధు పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలని యాదాద్రి భువనగిరి డి ఏ ఓ(DAO ) అనురాధ కృషి జాగరణ్ మీడియా ప్రతినిధి తో జరిపిన ఫోన్ సంభాషణలో తెలిపారు .

వానాకాలం సీజన్ కోసం రైతు బంధు పెట్టుబడి సాయం కోసం కొత్త గ పట్టా పాస్‌ పుస్తకాలు పొందిన రైతులు సంబంధిత మండల విస్తరణ అధికారుల వద్ద దరఖాస్తులు చేసుకోవాలని ,దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ ఇంకా నిర్ణయించబడలేదని అయితే రైతులు మాత్రం ఆలస్యం చేయకుండా దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు .

దరఖాస్తుకు అవసరమైన పత్రాలు :

  • పట్టాదార్‌ పాస్‌ పుస్తకం
  • ఆధార్‌కార్డు
    బ్యాంక్‌ ఖాతా పాస్‌పుస్తకం జిరాక్స్‌ కాపీలు తీసుకొని పని దినాలలో దరఖాస్తు చేసుకోవాలి .

 

రైతుబంధు పథకం :

రైతుబంధు పథకాన్ని మే 2018లో తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా గత మూడేళ్లుగా చిన్న సన్నకారు రైతులకు వ్యవసాయంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. ఈ పథకం రైతులకు వారి వ్యవసాయ కార్యకలాపాలకు సహాయం చేయడానికి ఆర్థిక సహాయం అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద రైతులకు పంట సీజన్‌కు ఎకరానికి రూ.5,000 నగదు పెట్టుబడి సాయంగా అందిస్తుంది.

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button