SocialTech newsTop News

Remove all data related to us from TrueCaller like this

Remove all data related to us from TrueCaller like this

మనం చాలా మంది ట్రూ కాలర్ లో లాగిన్ అవుతూ ఉంటాం అలాంటి టైం లో మనకు కావాల్సిన పేర్లన్నీ ఇస్తూ ఉంటాం కానీ వాటిని రిమూవ్ చేయాలంటే చాలా కష్టం అనిపిస్తుంది కానీ ఈజీగా మనం ట్రూ కాలర్ ఆప్ ద్వారా మనకు సంబంధించిన పేర్లని ట్రూ కాలర్ డేటా బేస్ నుంచి ఏ విధంగా రిమూవ్ చేయాలో చూపిస్తాను చూడండి.

 

 

దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు ముందుగా మీ యొక్క మొబైల్ లో ఉన్నటువంటి ట్రూ కాలర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి ప్రొఫైల్ ఐకాన్ పైన క్లిక్ అనేది చేసుకోండి  తరువాత సెట్టింగ్ గేర్ ఐకాన్ పైన క్లిక్ చేయగానే అందులో మీకు రిస్ట్రిక్ట్ మై డేటా ఆప్షన్ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి రెస్ట్ చేయవలసి ఉంటుంది ఇలా చేశాక ఇంకొక ప్రాసెస్ చేసినట్లయితే ట్రూ కాలర్ డాటా బేస్ నుంచి మన యొక్క మొత్తం డీటెయిల్స్ తొలగిపోవడం జరుగుతుంది.

 

ఇలా మీరు ట్రూ కాలర్ అప్లికేషన్లు చేసుకున్న తర్వాత కింద మీకు రెడ్ కలర్ లో ట్రూ కాలర్ వెబ్సైట్ లింక్ ఇవ్వడం జరిగింది దానిపైన క్లిక్ చేసి ముందుగా ఆ వెబ్సైట్లోకి వెళ్లాల్సి ఉంటుంది వెళ్ళాక అందులో మీరు ఏ నెంబర్ నుంచి ట్రూ కాలర్ డేటా బేస్ ని తీసేయాలి అనుకుంటున్నారు ఆ నెంబర్ ని ఎంటర్ చేసి అన్లిస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన మరుక్షణమే ట్రూ కాలర్ లో ఉన్నటువంటి మీకు సంబంధించిన మొత్తం డేటా ఆటోమేటిక్గా రిమూవ్ అవ్వడం జరుగుతుంది.

అన్‌లిస్ట్ ఫోన్ నంబర్
Truecaller యాప్‌లో మీ నంబర్ శోధించబడకూడదనుకుంటే, దేశం కోడ్‌తో సహా దిగువన మీ ఫోన్ నంబర్‌ను నమోదు చేసి, ‘అన్‌లిస్ట్’ నొక్కండి. (అంటే +4690512214).

మీరు Truecaller వినియోగదారు అయితే మరియు మీ నంబర్‌ను ధృవీకరించినట్లయితే, మీరు ముందుగా యాప్‌లోని సెట్టింగ్‌ల మెనుకి వెళ్లి మీ ఖాతాను డీయాక్టివేట్ చేయాలి. గోప్యతా కేంద్రం ట్యాబ్‌ని ఎంచుకుని, ఆపై ఖాతాను నిష్క్రియం చేయండి.

దయచేసి నంబర్ తీసివేయబడటానికి గరిష్టంగా 24 గంటల సమయం పట్టవచ్చని గుర్తుంచుకోండి.

 

Passport Photo Website

 

Official website

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button