SocialTech newsTop News

Repair any problems on your smartphone with just one click

Repair any problems on your smartphone with just one click

మామూలుగా మన మొబైల్లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఆటోమేటిక్గా మనం నీయరెస్ట్ ఏదో ఒక సర్వీస్ సెంటర్ గ ఇది తీసుకెళ్తూ ఉంటాం అలాంటప్పుడు అక్కడ ఎంతో కొంత చార్జ్ వసూలు చేసి మన యొక్క ఫోన్ ని వాళ్ళు రిపేర్ చేసి ఇస్తూ ఉంటారు అలా కాకుండా ఇప్పటినుండి మన యొక్క మొబైల్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మనమే రిపేర్ చేసుకోవచ్చు మీకు తెలుసా!

అయితే చూడండి దీని కోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కింద రెడ్ కలర్ లో మీకు ఒక డౌన్లోడింగ్ పాటను కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి ఈ చిన్న అప్లికేషన్ ని మీ యొక్క మొబైల్ లో మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది మన యొక్క ఆండ్రాయిడ్ మొత్తం సిస్టన్ని స్కాన్ చేసి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే వాటిని చేస్తుంది కాబట్టి డౌన్లోడ్ చేసి ఒక్కసారి మీరు స్టార్ట్ బటన్ పైన నొక్కగానే మీ యొక్క మొబైల్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఒకే ఒక్క క్లిక్ తో అన్ని ప్రాబ్లమ్స్ ని ఫిక్స్ చేసి పడేస్తుంది ఈ చిన్న అప్లికేషన్.

 

 

 

DOWNLOAD APP 

 

అప్పుడప్పుడు మనకు తెలియకుండానే మన మొబైల్ మనం గేమ్ ఆడుతున్నప్పుడు కావచ్చు ఎప్పుడైనా సరే టూ మజ్ గా హ్యాంగ్ అవుతూ ఉంటుంది అలాంటప్పుడు మనం సరిగా గేమ్ ఆడ లేక పోతూ ఉంటాం అలా కాకుండా ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన సీక్రెట్ అప్లికేషన్ పరిచయం చేస్తాను దీంట్లో గనుక మీరు ఆడే గేమ్ ని ఒక్కసారి ఆడ్ చేస్తే చాలు మీకు జీవితంలో హ్యాంగింగ్ ఇష్యూ రావడం జరగదు.

 

 

అయితే చూడండి దీని కోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కింద రెడ్ కలర్లు మీకు గేమ్ బూస్టర్ అని అప్లికేషన్ యొక్క లింక్ ఇవ్వడం జరిగింది దానిపైన క్లిక్ చేసి జస్ట్ అందులో మీకు కావాల్సిన గేమ్ ని ఆడ్ చేసి బూస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన మరుక్షణమే ఆటోమేటిక్గా నెక్స్ట్ లెవెల్ లో మీ యొక్క గేమింగ్ పర్ఫామెన్స్ పెరగడం జరుగుతుంది. కావాలనుకుంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది.

 

 

Download App

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button