SBI Jobs Vacancy Recruitment Notification Out 2021 || Bank Job Updates 2021-22
SBI ఉద్యోగాల భర్తీ నియామకం నోటిఫికేషన్ 2021 || బ్యాంక్ ఉద్యోగ నవీకరణలు 2021-22
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( ఎస్‌బీఐ) కి చెందిన సెంట్రల్ రిక్రూట్‌మెంట్ అండ్ ప్రమోషన్ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు
జాబ్ & ఖాళీలు: 1) రిలేషన్‌షిప్ మేనేజర్: 334
2) కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్: 217
3) డిప్యూటీ మేనేజర్ (మార్కెటింగ్): 26
4) ఇన్వస్ట్‌మెంట్ ఆఫీసర్: 12
5) మేనేజర్ (మార్కెటింగ్): 12
6) సెంట్రల్ రిసెర్చ్ టీం (ప్రొడక్ట్ లీడ్, సపోర్ట్): 04
7) ఎగ్జిక్యూటివ్ (డాక్యుమెంట్ ప్రిజర్వేషన్): 01
మొత్తం ఖాళీలు : 606
అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్ / పోస్టు గ్రాడ్యుయేషన్, ఫుల్ టైం ఎంబీఏ / పీజీడీఎం / తత్సమాన ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతో పాటు సాఫ్ట్ స్కిల్స్ ఉండాలి.
వయస్సు : పోస్టును అనుసరించి 35 ఏళ్లు, 45 ఏళ్లు మించకూడదు. ప‌్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం : పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 80,000 – 4,00,000 /-
ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి ఆన్‌లైన్ టెస్ట్, షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 750/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి.
దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 28, 2021.
దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 18, 2021.