Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelangana

SSC Notification 2023 || The Staff Selection Commission has released a brief notification for the recruitment of Junior Engineers for those who have studied Diploma and related courses in Civil, Mechanical and Electrical branches 2023-24

SSC Recruitment of Group-B (Non-Gazetted) Junior Engineer Posts in Central Government Institutions / Departments across the country.

 

 

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచీల్లో డిప్లొమా, సంబంధిత కోర్సుల్లో ఇంజినీరింగ్‌ చదివినవారికి జూనియర్‌ ఇంజినీర్స్‌ ఉద్యోగ నియామకాలకు సంక్షిప్త ప్రకటన విడుదల చేసింది. దీని ద్వారా ఉద్యోగం పొందినవారు దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు / శాఖల్లో గ్రూప్‌-బి (నాన్‌ గెజిటెడ్‌) జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టుల్లో నియమితులవుతారు.

 

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు 

 

పోస్టులు : గ్రూప్‌-బి (నాన్‌ గెజిటెడ్‌) జూనియర్‌ ఇంజినీర్‌.

ఖాళీల వివరాలు: 1324

అర్హతలు: డిప్లొమా (సివిల్‌ / మెకానికల్‌ / ఎలక్ట్రికల్‌) తత్సమానం లేదా డిగ్రీ, బీఈ / బీ.టెక్‌ (సివిల్‌ / మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌) చదివినవారు అర్హులు.

 

వయోపరిమితి: పోస్టులకు అనుగుణంగా 18 – 32 సంత్సరాల మధ్య వయసు ఉండాలి. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం sc/st, OBC లకి వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

 

జీత భత్యాలు: సెవెన్త్‌ పే స్కేలు ప్రకారం రూ.35,400- రూ.1,12,400 ఉంటుంది.

 

ఎంపిక విధానం: పేపర్‌-1, పేపర్‌-2 రాత పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.

 

దరఖాస్తు ఫీజు: రూ.100 (మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్‌లకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).

 

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

 

ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: జూలై 26, 2023

 

దరఖాస్తు చివరి తేది: ఆగస్ట్ 16, 2023

 

కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష: అక్టోబర్‌, 2023.

 

Note: మరిన్ని పూర్తి వివరాలకి నోటిఫికేషన్ లింక్ క్లిక్ చేసి చదవగలరు.

 

వెబ్ సైట్ : Click Here

 

నోటిఫికేషన్ : Click Here

 

 

 

 

 

 

 

Related Articles

Back to top button