Andhra PradeshBusinessEducationNational & InternationalSocialTech newsTelanganaTop News
Telangana rythu Runa mafi guidelines released 2023
రైతు రుణమాఫీ మార్గదర్శకాలు విడుదల
ఎన్నికల హామీలను నెరవేర్చే క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ మార్గదర్శకాలను మంగళవారం విడుదల చేసింది. వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్ధన్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
- తొలిదశలో రూ.25వేలు లోపు ఉన్న రుణాలు మాఫీ.
- ఈ మేరకు అసెంబ్లీలో ప్రకటన చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.1లక్ష లోపు రుణాలను నాలుగు విడతలుగా మాఫీ చేస్తామన్నారు.
- 2014 ఏప్రిల్ 1 నుంచి 2018 డిసెంబర్ 11 వరకు తేదీల మధ్య లోన్ తీసుకొని ఉంటేనే రుణమాఫీకి అర్హులు.
- రైతులకు చెక్కుల ద్వారా రుణమాఫీ మొత్తాన్ని అందించనున్న రాష్ట్ర ప్రభుత్వం.
- ఐటీ పోర్టల్ ద్వారా డేటా కలెక్షన్.
- రుణమాఫీ తాజా సమాచారాలు