Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

TS PSC group and primary exam question paper 2024 || tspsc group 1 exam prilimary answer key

TSPSC Group-1 Prelims 2024 Question Paper with Key can be Downloaded || TSPSC Group 1 Prelims 2024 Question Paper

 

 

 

 

TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష మీ అడ్మిట్ కార్డ్ సిద్ధం చేసుకోండీ

 

 

TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష అప్డేట్లు: గ్రూప్ 1 ప్రేలింస్ పరిక్ష జూన్ 9,2024న 10:30 నుండి 1:00 వరకు నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పరీక్ష నిర్వహించడానికి అవసరమైన చర్యలు తెస్సుకుంటున్నారు.

ఈ సారి అధికారులు ఎటువంటి తప్పు జరగకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం 563 పోస్టులు భర్తీ చేయడానికి ఒక్క నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇప్పుడు విడుదల చేసిన నోటిఫికేషన్ లో ప్రేలింస్ పరీక్ష తేదీ వివరాలు ప్రకటించారు.

 

 

దరఖాస్తు చేసిన అభ్యర్థులు 10:30కు పరీక్ష ఉంటే అర గనత ముందే అంటే 10:00కె కేంద్రం ముందు ఉండాలి అని అధికారులు సూచించారు. CBRT వ్యవస్థ ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఈ పరీక్ష ఆన్లైన్ లో జరుగుతుంది అనుకున్నాం కానీ ఆఫ్లైన్ లో జరుగుతుంది.

ఈ పరీక్ష కోసం ఓ‌ఎం‌ఆర్ షీట్ ఇస్తారు, అందులో మీరు ప్రశ్న చూసుకొని సరైన సమాధానం ఇవ్వండి. చాలా మండి ఈ పోస్టులకి అప్లికేషన్ దరఖాస్తు చేశారు, దీనివల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు. అధికారులు ముఖ్యమైన సూచనలు ప్రకటించారు.

 

 

 

ముఖ్యమైన సూచనలు:

  • గేట్ మూసేసిన తరువాత అభ్యర్థులకు పరీక్ష కేంద్రం లోపు ప్రవేశం లేదు
  • అభ్యర్థులు అడ్మిట్ కార్డ్ ప్రింట్ A4 షీట్ మీద తీసుకురావాలి, అది లేసర్ ప్రింట్ చేసి ఉండాలి
  • బూట్లు వేసుకొని అభ్యర్థులకు పరీక్ష హాలు లోపల ప్రవేశం లేదు
  • మెహంది లేదా కలర్ ప్రింట్స్ మీ వేళ్లు మీద ఉండకూడదు
  • హాల్ టికెట్/అడ్మిట్ కార్డ్ తో పాటు సర్టిఫికేట్ ఉండాలి
  • బిఓమెట్రిక్ ఇవ్వని వాళ్ళకు జావాబు పత్రం మూల్యాంకనం చేయబడదు

మీరు మీ హాల్ టికెట్/అడ్మిట్ కార్డ్ ని ఒఫిషియల్ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు వెంటనే మీ వివరాలను ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకోండీ.

 

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్  (జూన్ 9న) గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను(group 1 prelims exam) నిర్వహించనుంది. జూన్ 9న ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పరీక్ష జరగనుంది. అభ్యర్థులు ఉదయం 10 గంటలలోపు ఆయా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, ఈ సమయం తర్వాత ఆలస్యంగా వచ్చే వారికి ప్రవేశానికి అనుమతి ఉండదని అధికారులు సూచించారు. దీంతోపాటు ఈ ఎగ్జామ్ రాసే అభ్యర్థులకు కీలక మార్గదర్శకాలను జారీ చేశారు. అవేంటో ఇప్పుడు చుద్దాం.

 

  • అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు బూట్లు ధరించకుడదు, చప్పల్స్ మాత్రమే వేసుకోవాలి
  • బయోమెట్రిక్ వేలిముద్ర వివరాల రికార్డింగ్‌ ఉన్న క్రమంలో అభ్యర్థులు తమ వేళ్లపై మెహెందీ లేదా ఏదైనా ఇతర ప్రింటెడ్ రంగులు ఉంచుకోరాదు
  • కాలిక్యులేటర్‌లు, పేజర్‌లు, సెల్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, పెన్ డ్రైవ్‌లు, బ్లూటూత్ పరికరాలు, గడియారాలు తీసుకురావడం నిషేధం
  • లాగ్ బుక్‌లు, లాగ్ టేబుల్‌లు, వాలెట్‌లు, హ్యాండ్‌బ్యాగ్‌లు, పౌచ్‌లు, రైటింగ్ ప్యాడ్‌లు, నోట్స్, చార్ట్‌లు, లూజ్ షీట్‌లు, ఆభరణాలు, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు కూడా తీసుకురావద్దు
  • ఐడీకార్డు, హాల్ టిక్కెట్ తప్పనిసరిగా తెచ్చుకోవాలని, హాల్ టికెట్ ఫోటో సరిగా లేకుంటే మరొక ఫోటో తెచ్చుకోవాలని అధికారులు సూచించారు
  • ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు

TSPSC గ్రూప్ 1 సర్వీస్‌లోని 563 పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదలైంది. దీనిలో డిప్యూటీ కలెక్టర్, జిల్లా రిజిస్ట్రార్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, మున్సిపల్ కమిషనర్, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, జిల్లా పంచాయితీ రాజ్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ వంటి పోస్టులుంటాయి.

 

 

 

IMPARTENT LINKS GROUP 1   2024

 

 

TSPSC Group 1 Prelims Question Paper 2024

 

 

Group 1 Prelims Question Paper with Key 2024

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Related Articles

Back to top button