Andhra PradeshEducationNational & InternationalSocialTech newsTelanganaTop News

Tspsc group 1 prelims official answer key released 2022 || tspsc group 1 and prelims OMR sheets how to download 2022

Tspsc group 1 prelims official answer key how to download 2022 || tspsc group and prelims OMR sheets and results how to download 2022

 

 

 

 

TSPSC Group 1 Exam 2022: తెలంగాణ గ్రూప్ -1 పరీక్షకు సంబంధించి మొత్తం 503 పోస్టులకు 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు సగటున 756 మంది చొప్పున పోటీపడుతున్నారు.

 

 

 

TSPSC Group 1 Hall Ticket 2022: తెలంగాణ గ్రూప్-1 ప‌రీక్షకు సంబంధించి అన్ని జిల్లాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. అక్టోబరు 16న ప్రిలిమ్స్ పరీక్ష జరగనుండగా.. ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని TSPSC చైర్మన్ జనరార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

 

 

 

దీంతో కలెక్టర్లు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమయ్యారు. అయితే గ్రూప్ 1 ప్రిలిమ్స్(TSPSC Group 1 Prelims) పరీక్షను జూలై నెలలోనే నిర్వహిచాలి.. కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి పరీక్షలు ఉండటంతో.. దీనిని అక్టోబర్ 16కు వాయిదా వేశారు. ఈ పరీక్ష తేదీ కూడా వాయిదా పడుతుందని సోషల్ మీడియాలో పుకార్లు లేచాయి. దీనిపై అధికారులు క్లారిటీ ఇచ్చారు. అక్టోబర్ 16వ తేదీన గ్రూప్ 1 పరీక్ష కచ్చితంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.

 

 

 

ఒక్కో పోస్టుకు 756 మంది పోటీ:

 

 


తెలంగాణ గ్రూప్ -1 పరీక్షకు సంబంధించి మొత్తం 503 పోస్టులకు 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు సగటున 756 మంది చొప్పున పోటీపడుతున్నారు. గ్రూప్-1 ప్రకటనలో మొత్తం 503 పోస్టుల్లో మహిళలకు 225 రిజర్వు అయ్యాయి.

 

 

 

వీటికి 1,51,192 మంది దరఖాస్తు చేయగా.. ఒక్కో పోస్టుకు సగటున 672 మంది పోటీపడుతున్నారు. జనరల్ పోస్టుల్లోనూ మెరిట్ సాధిస్తే మరిన్ని పోస్టులు పొందేందుకు అవకాశముంది. దివ్యాంగుల కేటగిరీలో గల 24 పోస్టులకు 6,105 మంది దరఖాస్తు చేశారు. ఒక్కో పోస్టుకు 254 మంది చొప్పున పోటీలో ఉన్నారు. 51,553 (15.33శాతం )మంది ప్రభుత్వ ఉద్యోగులూ దరఖాస్తు చేసుకున్నారు. ఇక.. పరీక్షకు వారం రోజుల ముందు హాల్‌టికెట్లు https://www.tspsc.gov.in/ వెబ్‌సైట్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది.

 

 

 

తెలంగాణ గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రైమరీ ఆన్సర్‌ ‘కీ’ రేపు (అక్టోబర్‌ 29) విడుదలవ్వనుంది. ప్రైమరీ ఆన్సర్‌ కీతోపాటు ఓఎంఆర్‌ షీట్‌ ఇమేజ్‌ స్కానింగ్‌లను కూడా వెబ్‌సైట్‌లో ఉంచేందుకు కమిషన్‌ సన్నాహాలు

 

 

 

 

 

తెలంగాణ గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రైమరీ ఆన్సర్‌ ‘కీ’ రేపు (అక్టోబర్‌ 29) విడుదలవ్వనుంది. ప్రైమరీ ఆన్సర్‌ కీతోపాటు ఓఎంఆర్‌ షీట్‌ ఇమేజ్‌ స్కానింగ్‌లను కూడా వెబ్‌సైట్‌లో ఉంచేందుకు కమిషన్‌ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఓఎంఆర్‌ ఆన్సర్‌ షీట్‌ల ఇమేజ్‌ స్కానింగ్‌ దాదాపు పూర్తయ్యినట్లు సమాచారం. టీఎప్పీయస్సీ గ్రూప్‌-1 ఆన్సర్‌ కీ విడుదలైన తర్వాత అభ్యర్ధుల నుంచి అభ్యంతరాలను లేవనెత్తడానికి 5 రోజుల గడువు ఇవ్వనుంది. ఐతే ఎవ్వరి నుంచి అభ్యంతరాల నమోదు లేకుండే మూడు రోజుల్లోనే ఫైనల్ ఆన్సరీ కీని కూడా విడుదల చేయనుంది. ఫైనల్‌ కీ తర్వాత రెండునెలల్లోపు ప్రిలిమినరీ ఫలితాలను విడుదల చేస్తామని టీఎస్సీయస్సీ ఇప్పటికే ప్రకటించారు.

 

 

 

 

 

 

 

 

కాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 203 గ్రూప్‌-1 పోస్టులకుగానూ ప్రిలిమినరీ పరీక్ష అక్టోబర్‌ 16న నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు మొత్తం 3 లక్షల 80 వేల మంది దనఖాస్తు చేసుకోగా, 2 లక్షల 86 వేల 51 మంది పరీక్షకు హాజరయ్యారు. ఐతే స్క్రీనింగ్‌ టెస్ట్‌ అయిన ప్రిలిమ్స్‌ కఠినంగా ఉండటంతో కటాఫ్‌ మార్కులు కటాఫ్‌ 75 నుంచి 85 మధ్యలో ఉండే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

 

 

 

VEDEO LINK

 

 

IMPARTENT LINKS

 

TSPSC Group 1 Prelims Official Answer key How To Download 2022 

 

 

 

Download TSPSC Group Prelims OMR Sheets  Do

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button