Tech newsTop News

Turn on Flight mode and use the Internet as Unlimited | Flight Mode Lo Internet Vadatam Ala | New Flight Mode Internet Trick

Flight మోడ్ ON చేసి ఇంటర్నెట్ వాడండి అన్లిమిటెడ్ గా | Flight Mode Lo Internet Vadatam Ala | New Flight Mode Internet Trick

 

ఫ్రెండ్స్ ఇకపోతే మామూలుగా మనం ఫ్లైట్ మోడ్ లో మొబైల్ ని పెట్టి ఇంటర్నెట్ ని ఉపయోగించగలమా ఉపయోగించే లేము కదా కానీ ఇంకొక అద్భుతమైన సీక్రెట్ ట్రిక్ ద్వారా మీ మొబైల్ ని ఫ్లైట్ మోడ్ లో పెట్టి మీరు అన్లిమిటెడ్ ఇంటర్నెట్ ని ఉపయోగించుకోవచ్చు పైగా మీకు ఈ ట్రిక్ ఎక్కువగా ఎప్పుడు పనిచేస్తుందంటే మీరు ఆఫీసులో బిజీగా ఉన్నప్పుడు లేదు అనుకుంటే మీరు ఏదైనా మొబైల్ లో గేమ్స్ ఆడుతున్నప్పుడు మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ అవ్వకుండా అయితే సూపర్ గా పనిచేస్తుంది.

అయితే చూడండి దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కింద నీకు రెడ్ కలర్ లో ఒక డౌన్లోడింగ్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి ముందుగా ఈ చిన్న ఫోర్ జి ఓన్లీ నెట్వర్క్ మోడ్ అనే ఈ చిన్న ఈ చిన్న అప్లికేషన్ యొక్క మొబైల్ లో మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది చేసుకున్న తర్వాత ఏదైనా పర్మిషన్ అడిగితే వాటిని ఆలోచించండి ఇ ముందుగా మొబైల్ ని ఫ్లైట్ మోడ్ లో పెట్టాల్సి ఉంటుంది ఇలా పెట్టాక ఈ అప్లికేషన్ ఓపెన్ చేసినట్లయితే ఇందులో మీకు ఫోర్ జి నెట్వర్క్ సెట్టింగ్ ఆప్షన్ ఉంటుంది దీంట్లో మీరు పవర్ ఆన్ రేడియో ఆప్షన్ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి జస్ట్ ఈ సెట్టింగ్ ఆన్ చేసిన మరుక్షణమే మీ మొబైల్ లో హై స్కూల్ ఇంటర్నెట్ ఆన్ అవ్వడం జరుగుతుంది మీరు ఒక రేంజ్ లో అన్లిమిటెడ్ ఇంటర్నెట్ ని వాడుకోవచ్చు.

4G మాత్రమే నెట్‌వర్క్ మోడ్ అధునాతన నెట్‌వర్క్ కాన్ఫిగరేషన్‌లను ఎంచుకోగల రహస్య మెనుని తెరుస్తుంది.

లక్షణాలు –

*నెట్‌వర్క్‌ని “LTE(4G) మాత్రమే” మోడ్‌కి మార్చండి
*ఫోన్ తక్కువ తరచుగా డిస్‌కనెక్ట్ అవుతుంది, ఇది వేగవంతమైన ఇంటర్నెట్ స్పీడ్‌కు దారి తీస్తుంది
*మద్దతు ఉన్న పరికరాలలో VoLTEని ప్రారంభించండి (4G నెట్‌వర్క్ ద్వారా డైరెక్ట్ కాల్‌ని ప్రారంభిస్తుంది)
* అధునాతన నెట్‌వర్క్ గణాంకాలు
* నెట్‌వర్క్ పారామితులను మార్చండి
*4G(LTE)/3G/2G వంటి ఏదైనా నిర్దిష్ట నెట్‌వర్క్ సిగ్నల్‌కు మాత్రమే లాక్ చేయండి

Qualcomm చిప్స్‌తో అన్ని ఫోన్ బ్రాండ్‌లకు మద్దతు ఇస్తుంది.

 

DOWNLOAD APP

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button