Tech newsUncategorized

WhatsApp దద్దరిల్లి New trick ఒక్క మెసేజ్ సెండ్ చేసి ఎదుటి వాళ్ళకి షాక్ ఇవ్వండి ఇలా

New trick on WhatsApp Send a single message and give a shock to others like this

మీరు వాట్సాప్ లో ఇప్పటి దాకా ఎన్నో రకాల ట్రిక్స్ ని చూసి ఉంటారు కానీ ఇలాంటి ట్రిక్ మాత్రం మీరు ఎప్పుడు కూడా చూసి ఉండరు ఎందుకంటే ఓకే మెసేజ్ ని పంపించి ఎదుటి వాళ్ళ యొక్క మొబైల్ లో ఉన్న వాట్సాప్ ని ముట్టకుండా మనం హ్యాంగ్ చేసి ఒక ఆట ఆడుకోవచ్చు కానీ మీరు మాత్రం దీన్ని ఇల్లీగల్ పర్పస్ వాడకండి మీ ఫ్రెండ్స్ తో మీరు బ్రాంచ్ చేయడానికి మాత్రమే వాడండి.

అయితే చూడండి దీనికోసం మీకు కింద రెడ్ కలర్ లో ఒక డౌన్లోడ్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి ముందుగా ఈ చిన్న కొత్త యాప్ ని ఇంస్టాల్ చేయవలసి ఉంటుంది సింపుల్గా అప్లికేషన్ ఓపెన్ చేసి ఏదైనా పర్మిషన్ వాటిని ఆలో చేయండి తరువాత మీ యొక్క వాట్సాప్ ని ఓపెన్ చేసినట్లయితే మీకు ఒక కొత్త పాప్అప్ ఐకాన్ రావడం జరుగుతుంది దాని పైన క్లిక్ చేసి మీకు నచ్చిన చాట్ ని సెలెక్ట్ చేసుకోండి ఇది ఎలా పని చేస్తుంది అంటే ఎదుటి వాళ్లకు ఎన్ని మెసేజ్ కావాలి అనుకుంటే అన్నీ మెసేజ్ మీరు ఒకే క్లిక్కుతో పంపించవచ్చు అలా మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు ఎన్ని మెసేజ్లు పంపియ్యాలి అని బటన్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి మీకు నచ్చినంత సెలెక్ట్ చేయవలసి ఉంటుంది తరువాత సెండ్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన మరుక్షణమే మీరు ఎన్ని మెసేజ్లు అయితే వాళ్లకు పంపియ్యాలి అనుకుంటున్నారు అన్ని మెసేజ్లు మీ ప్రభావం లేకుండా ఆటోమేటిక్గా ఎదుటి వాళ్లకు వెళ్లి పోవడం జరుగుతుంది ఈ విధంగా ఎదుటి వాళ్ళతో ట్రై చేయడానికి మాత్రమే ఇది అద్భుతంగా పంచడం జరుగుతుంది మీరు కావాలి అనుకుంటే ఒక సారి ట్రై చేసి చూడండి అంతే తప్ప వేరే ఉద్దేశానికి మాత్రం వాడకండి.

DOWNLOAD APP

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button