Tech newsTelanganaTop News

WhatsApp New Update Schedule Message Super Secret Trick

WhatsApp న్యూ అప్డేట్ షెడ్యూల్ మెసేజ్ సూపర్ సీక్రెట్ ట్రిక్

 

చాలామంది వాట్సాప్ లో షెడ్యూల్ మెసేజ్ ని ఏవిధంగా పంపాలి అని ఆలోచిస్తూ ఉంటారు ఎవరికైనా సరే బర్తడే విషెస్ చెప్పాలి అన్న నైట్ టైం లో మనం నిద్ర లో ఉంటాం కాబట్టి మనం చెప్పాలంటే చాలా కష్టం అవుతుంది అది షెడ్యూల్ మెసేజ్ వుందనుకోండి మనం ఒక్కసారి సెట్ చేసి పెట్టుకున్నట్లైతే ఆటోమేటిక్గా ఎదుటి వాళ్లకు వెళ్లి పోవడం జరుగుతుంది.

చూడండి దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కింద మీద రెడ్ కలర్ లో ఒక డౌన్లోడింగ్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి ముందుగా ఈ చిన్న షెడ్యూల్ మెసేజ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలి ఉంటుంది చేసుకున్న తర్వాత సింపుల్గా అప్లికేషన్ ఓపెన్ చేయండి ఏదైనా పర్మిషన్ అడిగితే వాటిని ఆలో చేసి జస్ట్ వదిలేయండి తర్వాత మీయొక్క వాట్సాప్ ని ఓపెన్ చేసినట్లయితే అందులో మీకు ఈ యొక్క మొత్తం ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది అందులో మీరు షెడ్యూల్ కాల్ చేస్తారా లేదా షెడ్యూల్ మెసేజ్ చేస్తారా అనేది మొత్తం ఆప్షన్స్ ఉంటాయి డేట్ టైం మెసేజ్ టైప్ చేసి పెట్టుకున్నట్లైతే ఎదుటి వాళ్లకు ఏ టైంలో కావాలి అనుకున్నట్లయితే ఆ టైంలో ఆటోమేటిక్గా మెసేజ్ వెళ్ళిపోవడం జరుగుతుంది.

 

WhatsApp, WhatsApp వ్యాపారం, Viber, Signal మరియు FB మెసెంజర్ కోసం సందేశాలు మరియు స్వయంచాలక ప్రత్యుత్తరాన్ని షెడ్యూల్ చేయండి.
చిత్రాలతో సందేశాలను స్వయంచాలకంగా పంపండి, మీ Google షీట్‌లు లేదా క్లౌడ్‌కు మీ చాట్‌లను కనెక్ట్ చేయండి, టాపిక్‌ల కోసం చాట్ సమూహాలను పర్యవేక్షించండి మరియు నిర్దిష్ట స్నేహితులను అనుసరించండి, సందేశాలను టాస్క్‌లుగా, గమనికలు మరియు రిమైండర్‌లుగా మార్చండి.

★ సందేశాలకు స్వయంచాలకంగా ప్రత్యుత్తరం
★ స్థానంతో స్వయంచాలకంగా ప్రత్యుత్తరం
★ బాట్‌లతో సందేశాలను టాస్క్‌లుగా లేదా నోట్‌లుగా స్వయంచాలకంగా సేవ్ చేయండి
★ సందేశాలు మరియు చిత్రాలను షెడ్యూల్ చేయండి
★ స్వైప్ లేదా పిన్ కోడ్‌తో పరికరాన్ని ఆటో అన్‌లాక్ చేయండి
★ కొత్త చాట్ మెనులు – కొత్త ఎంపికలను చూపడానికి ఏదైనా సందేశాన్ని రెండుసార్లు క్లిక్ చేయండి
★ కీలకపదాలు, అంశాలు, లింక్‌లు, ఇమెయిల్‌లు మొదలైన వాటి కోసం చాట్‌లను అనుసరించండి.
★ మీ WhatsApp సందేశాలను Google షీట్‌లకు పంపండి
★ మీ WhatsApp సందేశాలను బాహ్య సర్వర్‌కు పంపండి

వాసవి దీనితో పని చేస్తున్నారు:
WhatsApp, WhatsApp వ్యాపారం, Viber, సిగ్నల్ ప్రైవేట్ మెసెంజర్

 

DOWNLOAD APP

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button