National & International

కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ రాజకీయ ప్రస్థానం || విద్యార్థి దశ నుండి దేశ ఆర్థిక మంత్రి వరకు జైట్లీ విజయాలు

కేంద్ర మాజీ మంత్రి భారత జనతా పార్టీ సీనియర్ నాయకులు అరుణ్ జైట్లీ తుదిశ్వాస విడిచారు ఆయన విద్యార్థి నాయకుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారు ఢిల్లీ యూనివర్సిటీలో ఎల్.ఎల్.బి చదువుతున్న సమయంలో లో జయప్రకాష్ నారాయణ ఫాలోవర్ గా ఉండేవాడు ఆయన రాజకీయాల్లో అడుగు పెట్టిన సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇందిరాగాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీ సమయంలో 19 నెలలు జైలు శిక్ష కూడా అనుభవించారు 1977లో కాంగ్రెస్ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది అప్పుడు లోక్ యువ మోర్చా కన్వీనర్గా వ్యవహరించారు 1977లో ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు1980లో ఆయన బీజేపీ లోకి అడుగుపెట్టారు తర్వాత అదే సంవత్సరం ఆయన బిజెపి ఢిల్లీ యూనిట్ యూత్ వింగ్ కి సెక్రటరీగా నియమితులయ్యారు
1991లో బిజెపి నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా ఎన్నికయ్యారు 1999లో సాధారణ ఎన్నికల ముందు బిజెపి అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు 2000 ఇయర్ లో తొలిసారిగా గుజరాత్ నుంచి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు అదే సంవత్సరం న్యాయశాఖ మంత్రిగా కూడా నియమితులయ్యారు రామ్ కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పుకున్న సమయంలో ఆయన స్థానంలో ఆ పదవికి నియమితులయ్యారు 2002లో కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పుకున్న 2003 జనవరి వరకు పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా కొనసాగారు ఆ తర్వాత మళ్లీ కేంద్ర మంత్రి పదవులు చేపట్టి 2004 వరకు ఆ బాధ్యతలు నిర్వహించారు 2006 2012 కూడా ఆయన గుజరాత్ కి రాజ్యసభ సభ్యునిగా వ్యవహరించారు 2014 సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా అమృత్సర్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు అప్పటికి బిజెపి అధికారంలోకి రావడంతో మరోసారి కేంద్ర మంత్రి పదవిని దక్కించుకున్న ఆ తర్వాత జైట్లీ ఆర్థికశాఖ మంత్రిగా వ్యవహరించారు 2014 మే 27 2014 నుంచి మే 14 2018 వరకు ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రిగా వ్యవహరించారు 2014 జూన్ సెకండ్ 2014 రాజ్యసభ నాయకుడిగా ఎన్నికయ్యారు2014 మే 27 నవంబర్ 9 2014 మధ్యకాలంలో రక్షణ మంత్రిగా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు 2017 మార్చి 2015 నుంచి సెప్టెంబర్ 2017 వరకు రక్షణ మంత్రిగా మరోసారి బాధ్యతలు చేపట్టారు 2018లో నాలుగోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు ప్రస్తుతం నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు ఇది అరుణ్జైట్లీ రాజకీయ ప్రస్థానం జీవితం.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button