Tech newsUncategorized

జస్ట్ Missed Call తో Lockdown లో ప్రభుత్వం ఇస్తామన్నా డబ్బులు మీ Account లో పడ్డాయో లేదో Check చేసుకోండిలా

Check to see if the money you put in the Lockdown with Just Missed Call is in your account

Hello everyone మనకు ప్రభుత్వం టౌన్ కారణంగా కొంత డబ్బును బ్యాంక్ ఖాతాలో ఇస్తానని చెప్పింది కదా ఆ డబ్బులు మన ఖాతాలో పడ్డాయో లేదో ఏ విధంగా తెలుసుకోవచ్చు చెప్తాను కొంచెం లాస్ట్ వరకు జాగ్రత్తగా చదవండి కంప్లీట్ ప్రాసెస్ అర్థమవుతుంది

అయితే చూడండి మీ యొక్క బ్యాంకు కు మొబైల్ నెంబర్ లింక్ ఉన్నా లేకున్నా ఇంట్లో నుండి మీరు చాలా ఈజీగా మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయ లేదా అనేది తెలుసుకోవచ్చు అన్నమాట దీని కోసం ఏం చేయాలంటే జస్ట్ మీ మొబైల్ నంబర్ నుండి కింద కనిపిస్తున్న అటువంటి ఆల్ బ్యాంక్స్ ఉంటాయి మీ ఏ బ్యాంకు ఆ బ్యాంకి జస్ట్ మిస్డ్ కాల్ ఇవ్వండి ఆటోమేటిక్ గా మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయో లేదో ఈజీగా తెలుస్తుంది దీంతోపాటుగా బ్యాంకుతో మొబైల్ నెంబర్ అనుసంధానం లేని వారు ఏ విధంగా చేయాలి అంటే మీ బ్యాంకు నెంబర్ కింద కనిపిస్తున్న చూడండి ఈ బ్యాంకు సెలెక్ట్ చేసుకొని ఆ నెంబర్ కి మీరు కాల్ లిఫ్ట్ చేయండి మీకు ఒక మెసేజ్ రావడం జరుగుతుంది అందులో ఒక నంబర్ రావడం జరుగుతుంది ఆ నంబర్ కి ఆ మెసేజ్లు ఉన్నట్టుగా అకౌంట్ నెంబర్ ను జోడించి మెసేజ్ చేసినట్లయితే చిటికెలో మీ అకౌంట్ నెంబర్ మీ మొబైల్ నెంబర్ తో లింక్ అవ్వడం జరుగుతుంది దీని ద్వారా ఈజీగా మీ అకౌంట్లో ప్రభుత్వం ఇచ్చే డబ్బులు పడ్డాయా లేదా అనేది ఇంట్లో కూర్చొని తెలుసుకోవచ్చు ఇది ఒక అద్భుతమైన ఐడియా ప్రతి ఒక్కరికి ఈ పోస్టు నచ్చితే షేర్ చేయండి

Bank NameBank Balance Enquiry Number
Allahabad Bank09224150150
Andhra Bank09223011300
Axis Bank18004195959
Bank of Baroda8468001111
Bank of India09015135135, 09266135135 (Airtel users)
Bank of Maharashtra9222281818
Canara Bank09015483483
Central Bank of India09555244442
City Union Bank9278177444
Corporation Bank09268892688, 09289792897
Dena Bank09289356677
Development Credit Bank7506660011
Dhanlaxmi Bank+918067747700
Federal Bank8431900900 (See reg. process below)
HDFC Bank18002703333
IDBI Bank18008431122
Indian Bank09289592895
Indian Overseas Bank9210622122
Karnataka Bank18004251445
Karur Vysya Bank09266292666
Kotak Mahindra Bank1800740110
Oriental Bank of Commerce08067205757
Punjab & Sind Bank7039035156
Punjab National Bank18001802223
Ratnakar Bank18004190610
South Indian Bank09223008488
State Bank of India09223766666 (See reg. process below)
Syndicate Bank9210332255
UCO Bank09278792787
Union Bank of India09223008586
United Bank of India09015431345
Vijaya Bank18002128540
Yes Bank09223920000

పైన దొరకని బ్యాంక్ టోల్ ఫ్రీ నెంబర్స్ ఈ చార్ట్స్ లో చూడండి

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button