Tech newsTop News

మీరు Mobile కీ Screen Lock వేస్తారా అయితే మీ కోసమే ఈ అద్భుతమైన సీక్రెట్ ట్రిక్ లేదంటే చాలా మిస్ అవుతారు

If You Lock Mobile Key Screen Lock then this amazing secret trick for you or you will miss a lot

నార్మల్ గా మన యొక్క మొబైల్ కి మనం ఏ విధంగా స్క్రీన్ లాక్ చేస్తాం మన యొక్క లాక్ బటన్ నీ ప్రెస్ చేసి మాత్రమే లాక్ చేస్తూ ఉంటాం అలా కాకుండా ఇప్పటి నుండి మీరు మీ యొక్క మొబైల్ లాక్ బటన్ ని ప్రెస్ చేయవలసిన అవసరం లేదు జస్ట్ యొక్క మొబైల్ ని షేక్ చేసి లాక్ చేయొచ్చు అధికంగా షేక్ చేసి అన్లాక్ కూడా చేయొచ్చు.

అయితే చూడండి దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కింద రెడ్ కలర్ లో ఒక డౌన్లోడ్ బటన్ కనిపిస్తుంటుంది దాని పైన క్లిక్ చేసి ముందుగా షేర్ టు అన్లాక్ అనే ఈ యాప్ని ఇన్స్టాల్ చేయవలసి ఉంటుంది చేశాక సింపుల్ గా అప్లికేషన్ ఓపెన్ చేసి ముందుగా ఒక అడ్మిన్ పర్మిషన్ ఇవ్వవలసి ఉంటుంది తర్వాత అందులో మీకు ఆన్ బటన్ కనిపిస్తుంది సింపుల్గా ఆన్ చేసి వదిలేస్తే సరి పోతుంది తర్వాత మీ యొక్క మొబైల్ ని షేక్ చేయండి మీ మొబైల్ ఆటోమేటిక్ గా లాక్ అయిపోవడం జరుగుతుంది మీరు మళ్ళి అన్లాక్ చేయాలి అనుకుంటే షేర్ చేస్తే సరిపోతుంది సపరేట్గా మీరు మీయొక్క లాక్ బటన్ ని ప్రెస్ చేసి లాక్ చేయాల్సిన అవసరం లేదు షార్ట్ కట్ లో మీ మొబైల్ ని బ్లాక్ చేయడానికి ఇది ఒక అద్భుతమైన ట్రిక్.

షేక్ అన్‌లాక్ / లాక్, మీ పరికరాన్ని కదిలించడం ద్వారా అన్‌లాక్ / లాక్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

– షేక్ అన్‌లాక్ / లాక్ సేవను ప్రారంభించడానికి / ఆపడానికి పై ఆన్ / ఆఫ్ స్విచ్‌ను టోగుల్ చేయండి.
– మీ పరికరాన్ని కదిలించడం ద్వారా స్క్రీన్‌ను లాక్ / అన్‌లాక్ చేయండి

DOWNLOAD APP

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button