Tech newsUncategorized

మీ dailpad లొ జస్ట్ ఈ కోడ్ నీ ఎంటర్ చేస్తే చాలు దెబ్బకు రాకెట్ లా పరిగెడుతుంది | Jio 4g internet speed increase 2020

Just enter this code in your dailpad Jio 4g internet speed increase 2020

ఫ్రెండ్స్ ఈ పోస్ట్ మీకు ఇంటర్నెట్ స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఒక అద్భుతమైన మెత్తని చూపిస్తాను దీన్ని యూస్ చేసి మీరు చాలా ఈజీగా మీ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ ప్రజెంట్ వాడే దానికంటే డబుల్ రేట్లు ఇంక్రీజ్ చేసుకోవచ్చు.

అయితే చూడండి దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు మీయొక్క డయల్ ప్యాడ్ లో ఈ చిన్న కోడ్ ని ఎంటర్ చేయవలసి ఉంటుంది ## 4636## అని ఇంటర్ చేయగానే ఫోన్ ఇన్ఫర్మేషన్ అదేవిధంగా ఫోన్ ఇన్ఫర్మేషన్ టూ అనే ఆప్షన్ ఉంటుంది అందులో మీరు ఏ స్లాట్లో ఇంటర్నెట్ సిమ్ యూస్ చేస్తున్నారు దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఈ కోడ్ అనగా మీ మొబైల్ లో పని చేయకపోతే కింద మీకు రెడ్ కలర్ లో డౌన్లోడ్ బటన్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి ఈ అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకోండి దీని పేరు ఫోన్ ఇన్ ఫోర్ డైలర్ దాన్ తర్వాత ఈ అప్లికేషన్ ఓపెన్ చేసి ఆక్టివ్ గా సెలెక్ట్ చేసుకుని కొంచెం scolding చేసినట్లయితే అక్కడ మీకు SMSC option కనిపిస్తూ ఉంటుంది ఖాళీ డబ్బాలు పక్కనే మీకు అప్డేట్ అండ్ రిఫ్రెష్ ఆప్షన్ ఉంటుంది అక్కడ అప్డేట్ చేసి రీఫ్రెష్ చేయండి చాలు దాన్ తర్వాత ఒకసారి మీరు మీ యొక్క మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయండి దాని తర్వాత చూడండి మీ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ పెరుగుతుంది అనేది.

సాధారణంగా మీరు ఈ సెట్టింగులను యాక్సెస్ చేయడానికి * # * # 4636 # * # * డయల్ చేయాలి. ఈ అనువర్తనం ఐకాన్ క్లిక్‌లో నేరుగా తెరవడం ద్వారా మీ సమయాన్ని ఆదా చేస్తుంది.

ఈ సెట్టింగులు ఆండ్రాయిడ్‌లో నిర్మించబడ్డాయి మరియు ఉదాహరణకు, 3 జి లేదా ఎల్‌టిఇ / 4 జిని అవసరమైనప్పుడు బలవంతంగా ఉపయోగించవచ్చు (కవరేజ్ అందుబాటులో ఉంటే ఇది ఆధారపడి ఉంటుంది) – కాని మీరు ఎల్‌టిఇని ఉదాహరణగా బలవంతం చేయడానికి ఆండ్రాయిడ్ సెట్టింగులను ఉపయోగించవచ్చు.

DOWNLOAD APP

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button