Tech newsUncategorized

మీ Phone కి Camera ఉందా అయితే ఈ వీడియో జాగ్రత్తగా చూడండి లేదంటే చాలా నష్టపోతారు Smartphone ఉన్న ప్రతి ఒక్కరు

If your phone has Camera, watch this video carefully or else you will lose the smartphone

ఫ్రెండ్స్ మీ మొబైల్ కి ఫ్రంట్ కెమెరా అదేవిధంగా బ్యాక్ కెమెరా ఉందా అయితే ఈ పోస్ట్ ని లాస్ట్ వరకు చదవండి లేదంటే చాలా నష్టపోతారు మన ఆండ్రాయిడ్ మొబైల్ లో మనకు తెలియకుండా కొన్ని ఆప్స్ కెమెరా యాక్సెస్ చేస్తూ ఉంటుంది వాటిని మనం ఫైండ్ అవుట్ చేయలేం కాబట్టి ఒకటి చేసి చాలా ఈజీగా మన కెమెరా ని మనమే ఓపెన్ చేసేటట్టుగా వేరే వాళ్ళు ట్రై చేసినట్లయితే బ్లాక్ అయ్యేటట్టు చాలా ఈజీగా చేసుకోవచ్చు.

అయితే చూడండి దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏమీ ఉండదు కింద మీకు రెడ్ కలర్ లో డౌన్లోడ్ బటన్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి ఫోన్ కెమెరా సెక్యూరిటీ ఆప్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది చేసుకున్న తర్వాత సింపుల్ గా దాన్ని ఓపెన్ చేసి మన మొబైల్లో డివైస్ అడ్మిన్ పర్మిషన్ గ్రాంటెడ్ చేయవలసి ఉంటుంది ఎందుకంటే వేరే వాళ్ళు ఈ అప్లికేషన్ నీ uninstall చేయడానికి ట్రై చేసినట్లయితే application uninstall కాకుండా దాని తర్వాత అందులో మీకు కెమెరా బ్లాక్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసినట్లయితే మీ కెమెరా బ్లాక్ అవ్వడం జరుగుతుంది వేరే వాళ్ళు ఎవరు ట్రై చేసినా సరే మీ యొక్క కెమెరా మాత్రం ఓపెన్ కావడం జరుగదు మీరు మాత్రమే ఫొటోస్ తీయాలి అనుకున్నప్పుడు దాన్ని అన్ బ్లాక్ చేసి మరి ఫొటోస్ తీసుకోవచ్చు పైగా ఎవరైనా మన మొబైల్ లో మనకు తెలియకుండా మన కెమెరా ని యాక్సెస్ చేస్తున్నట్లయితే ఆటోమెటిగ్గా బ్లాక్ అవ్వడం జరుగుతుంది ఇది ఒక అద్భుతమైన అడ్వాంటేజ్ ప్రతి ఒక్కరికి అవుతుంది ట్రై చేసి చూడండి.

మీకు అవసరం లేనప్పుడు మీ పరికర కెమెరాలను లాక్ చేయండి.

మీకు అవసరమైనప్పుడు అన్‌లాక్ చేయండి.🐵

చెడు అనువర్తనాలు మీ కెమెరాలు అవసరం లేనప్పుడు వాటిని ఉపయోగించకుండా ఆపండి.

లక్షణాలు
1 కేవలం 1-బటన్ నియంత్రణతో సాధారణ మరియు ఉపయోగించడానికి సులభమైనది. బహుశా ఈ రకమైన సరళమైనది!
వేగంగా మరియు తేలికైనది.
B ఉబ్బరం / అనవసరమైన లక్షణాలు లేవు.
An శుభ్రమైన మరియు సరళమైన వినియోగదారు ఇంటర్‌ఫేస్.
Your మీ గోప్యతను రక్షించడంలో సహాయపడండి.
ఉచితం!

DOWNLOAD APP

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button