SocialUncategorized

వాట్సాప్ లో మీరు ఊహించని కొత్త ఫీచర్ !! వాటి గురించి ఇప్పుడు చిటికెలో తెలుసుకోవచ్చు


సోషల్ మీడియా ఆప్ లో ది బెస్ట్ యాప్ గా చెప్పుకునే వాటిల్లో వాట్సప్ ఒకటని మనందరికీ తెలుసు ఉ యాప్ డెవలప్ అనేక మార్పులు చేసుకున్నది. మొదట్లో మనకు మెసేజ్ ఒకటే పంపేటప్పుడు ఉంటుండే అలా కాకుండా దాని తరువాత ఫోటో షేరింగ్ నుండి వీడియో షేరింగ్ వంటి కొత్త మార్పులను తీసుకు వచ్చిన విషయం మనకు తెలిసిందేదానితో పాటుగా మనం పంపే మెసేజ్ అవతలి వ్యక్తికి చేరిందో లేదో వాళ్ళు చూశారో లేదో తెలుసుకునే విధంగా కూడా మార్పులు తీసుకువచ్చారు.

వాట్సాప్ లో ఎలాంటి మెసేజ్ అయిన షేర్ చేసే అవకాశం ఉన్నది నూటికి డెబ్భై శాతం ఫేక్ మెసేజ్ లు షేర్ అవుతుంటాయి వాటి వలన కొన్నిసార్లు ఇబ్బందులు తలెత్తుతున్నాయి వీటిని పరిష్కరించే దిశగా పరుగులు తీస్తోంది గత కొద్ది నెలలుగా వీటిపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తుంది వీలైనంత త్వరగా ఫేక్ మెసేజ్ లను అడ్డుకట్ట వేయాలని వాట్సప్ సంస్థ నిర్ణయిస్తుంది దీంతోపాటు త్వరలోనే వాట్సప్ పేమెంట్ సర్వీస్ ని కూడా ప్రారంభించబోతున్నట్టు వాట్సప్ అధికారులు తెలిపారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button