Business

షావోమి కంపెనీ బంపర్ ఆఫర్ అతి తక్కువ వడ్డీ రేటుకి లక్ష రూపాయల వరకు లోన్

షావోమి కంపెనీ బంపర్ ఆఫర్ అతి తక్కువ వడ్డీ రేటుకి లక్ష రూపాయల వరకు లోన్

మీకు చిటికెలో లోన్ కావాలా అయితే ఇక బ్యాంకుల చుట్టూ రోజుల తరబడి తిరగాల్సిన అవసరం ఉండకపోవచ్చు చైనాకు చెందిన షావోమీ కంపెనీ మన దేశంలో రుణాలు అందించేందుకు సిద్ధమవుతోంది కళ్ళు చెదిరే అతి తక్కువ వడ్డీ రేటుకి లక్ష రూపాయల వరకు లోన్ తీసుకోవచ్చు
చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ కంపెనీ షావోమి భారత్లో దూసుకెళ్తుంది స్మార్ట్ ఫోన్లు స్మార్ట్ టీవీలు మొబైల్ యాక్సెసరీస్ వంటి విభాగాలు మాత్రమే కాకుండా ఇప్పుడుమరో కొత్త వ్యాపారంలోకి అడుగు పెట్టేందుకు సిద్ధమవుతుంది కంపెనీ ఫైనాన్షియల్ సర్వీస్ లు కూడా అందించాలని భావిస్తోంది షావోమి తన ఫైనాన్షియల్ సర్వీస్ లో భాగంగా అర్హత కలిగిన వారికి రుణాలు అందించనుంది న్యూస్ ఏజెన్సీ రైటర్ ప్రకారం షావోమీ Mi క్రెడిట్ సర్వీస్ రూపంలో కస్టమర్లకు లక్ష రూపాయల వరకు రుణాలను అందించేందుకు సిద్ధం అవుతుంది అది కూడా కేవలం 1.8 % 0 శాతం వడ్డీ రేటు కి రానున్న వారాల్లో షావోమీ ఎంఐ క్రెడిట్ సేవలు ప్రారంభం కావచ్చు కంపెనీ ఇప్పటివరకు ఎం ఐ క్రెడిట్ సేవల ట్రయల్ ను నిర్వహిస్తోందని కంపెనీ అధికార ప్రతినిధి ఒకరు రైటర్ కు తెలియజేశారు.

షావోమీ ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద మొబైల్ ఫోన్ వెండర్ తక్కువ మార్జిన్ దీర్ఘకాల లాభాలు అని వ్యూహంతో కంపెనీ మార్కెట్లు ప్రత్యర్థులకు చెక్ పెడుతూ ముందుకు వెళుతుంది కంపెనీ ఇప్పటికే స్మార్ట్ఫోన్ బ్రాండ్ గా కొనసాగుతుంది ద్వారా రుణాలు 2018 మధ్య నాటికి చైనాలో కంపెనీ లోన్ బుక్ 8 బిలియన్ డాలర్లుగా ఉంది కంపెనీ భారత్లో గతేడాది క్రెడిట్ బి సాయంతో ఎంఐ రెడ్ సేవలు చేసింది అయితే ఇప్పటి వరకు ఎవరికీ రుణాలు అందించలేదు యూజర్లు ఈ సర్వీసులకు అనుసంధానం చేసింది రానున్న కాలంలో కస్టమర్లకు రుణాలు జారీ చేయవచ్చు అది కూడా అతి తక్కువ వడ్డీ రేట్లకు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button