Tech newsTop News

15 August Video editing | 15 august video editing kinemaster 2021 | independence day video Status editing

15 ఆగస్టు వీడియో ఎడిటింగ్ | 15 ఆగస్టు వీడియో ఎడిటింగ్ కినిమాస్టర్ 2021 | స్వాతంత్ర్య దినోత్సవం వీడియో స్టేటస్ ఎడిటింగ్

మనం నార్మల్గా పంద్రాగస్టు రాగానే ఏదో ఒక వాట్సాప్ లో స్టేటస్ పెడుతూ ఉంటాం కానీ ప్రతిసారి నార్మల్ ఫొటోస్ పెట్టడం కంటే నేను ఒక అద్భుతమైన స్టేటస్ వీడియోని క్రియేట్ చేసి చూపిస్తా ద్వారా ఒక రేంజ్ లో మీకు సంబంధించిన సొంత ఫొటోస్ తో అద్భుతమైన పంద్రాగస్టు వీడియోని క్రియేట్ చేసుకోవచ్చు పైగా ఎవరైనా మీ యొక్క స్టేటస్ వీడియోస్ ని చూశారు అంటే మాత్రం వారెవ్వా సూపర్ అనాల్సిందే.

దీనికోసం మీకు కొన్ని డీటెయిల్స్ అయితే అవసరం ఉంటాయి దాని కోసం కింద రెడ్ కలర్ లు అన్ని డౌన్లోడింగ్ కనిపిస్తూంటాయి టెంప్లేట్ కావచ్చు మ్యూజిక్ కావచ్చు ప్రతి ఒకటి కింద ఉంటాయి అక్కడ నుంచి ముందుగా మీరు డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది దీంతోపాటుగా మీ దగ్గర అప్లికేషన్ కూడా ఉండాల్సి ఉంటుంది అది కూడా ఉంటుంది అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా కైండ్ మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేసి మీకు సంబంధించిన స్టేటస్ వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు.

ముందుగా kinemaster అప్లికేషన్ ఓపెన్ చేయండి మీకు సంబంధించిన బ్యాగ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీకు ఫ్లాగ్ వీడియో ని తీసుకొని అందులో నీకు నచ్చిన ప్లేస్ లో అర్జెంట్ చేసుకోవాల్సి ఉంటుంది దీనితోపాటుగా మీకు సంబంధించిన ఫోటో ని తీసుకొని ఏ ప్లేస్లో ఆడ్ చేయాలి ఆ ప్లేస్లో అడ్జెస్ట్ చేసుకోండి దీంతోపాటుగా ఇంకొక ఫ్లాగ్ వీడియో ని తీసుకొని సేమ్ లేయర్ పైన అర్జెంట్ చేయవలసి ఉంటుంది ఇందులో రకరకాల మీకు ఎఫెక్ట్ కావాలి కాబట్టి ఒక్కొక్కటి పైన క్లిక్ చేసి ఇ పి ఎన్ జి కావచ్చు మీ ఫోటో కావచ్చు చేసుకొని ఇంక్లూడింగ్ మ్యూజిక్ తో సహా ఉంటుంది ఒకసారి ఎక్స్పోర్ట్ చేశారంటే మాత్రం నిజంగా యొక్క వీడియో కి తిరుగు ఉండదు ఆరెంజ్ లో 15 August status వీడియోస్ ని ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు.

Background picture

 

2. Flag blue screen 1

 

3. Flag blue screen 2

 

Lyrics blue screen

 

Black screen effects

 

15 August PNG

 

PNG

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button