Andhra PradeshEducationNational & InternationalTelanganaTop NewsUncategorized

26TH MAY 2020 TODAY TOP NOTIFICATIONS || DRDO RECRUITMENT || ALL INDIA TOP GOVERNMENT JOBS

26TH MAY 2020 TODAY TOP NOTIFICATIONS

 

26TH MAY 2020 TODAY TOP NOTIFICATIONS || DRDO RECRUITMENT || ALL INDIA TOP GOVERNMENT JOBS

నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త

కేంద్ర ప్రభుత్వం నుండి భారీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త ఇవాళ ముఖ్యంగా పశుపాలన సంవర్ధక శాఖ లో మరియు మెడికల్ విభాగంలో మరియు మినిస్టర్ ఆఫ్ ఇండియన్ స్టాటస్టిక్స్ డిపార్ట్మెంట్లో కేంద్ర ప్రభుత్వం నుండి భారీ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి పోస్టుల వారీగా ఖాళీల వివరాలు విద్య తదితర అంశాలను క్లుప్తంగా వివరించడం జరిగింది.

ఇందులో లో అన్ని రకాల నోటిఫికేషన్ల వివరాలు పోస్టుల వారీగా ఖాళీల సమాచారాలు పోస్ట్ లను బట్టి విద్యార్థులు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా అప్లికేషన్ పెట్టుకునే ఇటువంటి ఉద్యోగాలు కాబట్టి మీరు పై ఉద్యోగాలు అన్నింటికీ ఈ క్రింది లింక్ ద్వారా పూర్తి సమాచారాన్ని స్వీకరించగలరు.

మేము ఇచ్చే ప్రతి అప్డేట్స్ ముఖ్యంగా 5వ తరగతి నుండి మొదలుకొని పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ వరకు ప్రవేశాలు పరీక్షలు ప్రకటనలు ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలు ముఖ్యంగా విద్య వైద్య ఆరోగ్య బ్యాంకింగ్ పోస్టల్ రైల్వే రెవెన్యూ అన్నిరకాల శాఖల వారీగా ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రవేశపరీక్షల ప్రకటనలు వివిధ పరీక్షల సిలబస్ వివరాలు తదితర అంశాలను క్లుప్తంగా వివరించడం జరుగుతుంది.

 

నేషనల్ హెల్త్ మిషన్ జాతీయ ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది టోటల్ పోస్టుల వారీగా ఖాళీల వివరాలు విద్యార్హత నోటిఫికేషన్ పిడిఎఫ్ తదితర అంశాలన్నీ పూర్తిగా ఇందులో వివరించడం జరిగింది ఆసక్తిగల అభ్యర్థులు మీ విద్య అర్హతను బట్టి అప్లికేషన్ చేసుకోగలరు ముఖ్య ఎయిత్ క్లాస్ పాస్ డిగ్రీ విద్యార్థులు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు కనీసం కావలసినటువంటి వయసు అర్హతలు తగిన అర్హతలు ఉండాలి అప్లికేషన్ చేసే విధానం పోస్టుల వివరాలు పూర్తి వివరాలు క్లియర్గా వివరించడం జరిగింది.

అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ

నిరుద్యోగ అభ్యర్థులు కూడా శుభవార్త ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసే వివిధ రకాల ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటనల ప్రవేశ పరీక్షల వివరాలు తేదీలు పూర్తి సమాచారాన్ని అందివ్వడం జరుగుతుంది దానితో పాటు తెలంగాణలోని నిరుద్యోగ అభ్యర్థులు అందరికీ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రభుత్వ ఉద్యోగులు వివిధ రకాల ప్రవేశపరీక్షలు ముఖ్యంగా ఐదవ తరగతి నుండి మొదలుకొని ప్రాథమిక స్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు ప్రతి విషయాలు వివరించడం జరిగింది ఆసక్తిగల అభ్యర్థులు మీరు ఈ క్రింది లింక్ ద్వారా అప్లికేషన్ చివరితేదీ నోటిఫికేషన్ వివరాలను స్వీకరించగలరు.

IMPORTANT LINKS

 

1. DRDO RECRUITMENT

Notification PDF

Apply online

Notice

2. PUBLIC SERVICE COMMISSION

Notification PDF

Apply online

notice

3. POLICE DEPARTMENT

Notification PDF

Apply online

Notice
4. RURAL LIVELIHOODS MISSION

Notification PDF

Apply online

5. MEDICAL SERVICE SELECTION BOARD

Notification PDF

Apply online

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button