Tech newsUncategorized

Tik tok బ్యాన్ చేశారు కానీ దాంట్లో ఉన్న మీ వీడియోస్ ని చాలా ఈజీగా తీసుకోండి ఇలా

Tik tok బ్యాన్ చేశారు కానీ దాంట్లో ఉన్న మీ వీడియోస్ ని చాలా ఈజీగా తీసుకోండి ఇలా

టిక్ టాక్ బ్యాన్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే కానీ ఎంతో మంది క్రియేటర్స్ వాళ్లు స్వతహాగా ఎంతో కష్టపడి వీడియోలు చేసి ఉంటారు అలాంటప్పుడువాళ్ల శ్రమ వృధా అయినట్లే గా కానీ అలా కాకుండా ఒక అద్భుతమైన ఐడియా చెప్తాను దీని ద్వారా మీరు ఇప్పటివరకు కష్టపడ్డ వీడియో చేయడం కానీ వాటన్నిటినీ బ్యాకప్ తీసుకుని ఇంకొక ప్లాట్ఫాంలు అప్లోడ్ చేసి డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు అలాంటప్పుడు టిక్ టాక్ అయితే బ్యాన్ చేశారు గమన వీడియోస్ మనం ఏవిధంగా డౌన్లోడ్ చేయొచ్చు అనేది చెప్తాను లాస్ట్ వరకు చదవండి.

దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కింద మీకు ఒక డౌన్లోడ్ బటన్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి ముందుగా urlebrde అనే ఈ వెబ్ సైట్ కి విజిట్ ఇవ్వవలసి ఉంటుంది వెళ్ళాక అక్కడ మీకు మీ అకౌంట్ ని సర్చ్ చేసే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది అందులో మీ యొక్క యూసర్ ఐడి ఉందో దాన్ని అక్కడ సర్చ్ చేయవలసి ఉంటుంది చేశాక మా యొక్క అకౌంటు ఐడియా ఒక్కడినే రావడం జరుగుతుంది అందులో మీరు ఇప్పుడు దాకా ఎంత కష్ట పడ్డారు అన్ని వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి మీకు నచ్చిన వీడియో పైన క్లిక్ చేయండి కింద download కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి మీ యొక్క గ్యాలరీలో అది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది సంబంధించిన టిక్ టాక్ వీడియోస్ డౌన్లోడ్ చేసే ఏకైక అందరికీ వర్క్ అవుతుంది దయచేసి అర్ధం చేసుకొండి ఎందుకంటే చాలామంది క్రియేటర్స్ వాళ్ళు కష్టపడి వీడియో చేశారు కాబట్టి ఈ ట్రిక్ చెప్పడం జరుగుతుంది.

GO TO WEBSITE

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button