Andhra PradeshEducationNational & InternationalSocialTech newsTelanganaTop News

Anganwadi Jobs 2022-23

అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల కోసం నోటిఫికేషన్

 

 

 

 

 

 

అనంతపురం జిల్లాలోని అంగన్వాడీ వర్కర్లు, మినీ అంగన్వాడి వర్కర్లు, అంగన్వాడీ హెల్పర్ల కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. అనంతపురం జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ, పలు ఉద్యోగాలభర్తీ కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.ఐసీడీఎస్ ఆధ్వర్యంలో మహిళలకు మరియు చిన్న పిల్లలకు పౌష్టిక ఆహారం అందించే కార్యక్రమంలో భాగంగా అంగన్వాడి కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. వీటిలో పౌష్టికాహారం మరియు పాలు, గుడ్లు అందిస్తారు.అలాగే మహిళల్లో గర్భం దాచిన తర్వాత మరియు బాలింతలకు పౌష్టికాహారం అందిస్తారు.

 

 

 

దీనిలో భాగంగా అంగన్వాడి కేంద్రాల్లో ఖాళీ వివరాలు తెలియజేస్తూ, వాటికి సంబంధిత భర్తీ కోసం దరఖాస్తులు స్వీకరిస్తుఉంది. వీటి కోసం ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరుతూ ఉంది. అనంతపురం జిల్లా వ్యాప్తంగా 10 ఐసీడీఎస్ ప్రాజెక్టులో భాగంగా ఉన్న అంగన్వాడీవర్కర్లు, మినీ అంగన్వాడి వర్కర్లు, అంగన్వాడి హెల్పర్లు ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏ భాగాల్లో ఖాళీ ఉన్నాయి, ఎలా అప్లై చేయాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

 

 

 

నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 80 పోస్టులు భర్తీ చేయనున్నారు వీటిలో అంగన్వాడి వర్కర్లు, మినీ అంగన్వాడీ వర్కర్లు, అంగన్వాడీ హెల్పర్లు పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కచ్చితంగా 10వ తరగతి పాస్ అయి ఉండాలి.దరఖాస్తు చేసే అభ్యర్థులు కచ్చితంగా వారి వయసు 21 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button