Tech newsUncategorized

Enable MIUI 12 notification bar in any xiaomi phone || MIUI theme for MIUI 11 IN TELUGU

ఏదైనా xiaomi ఫోన్‌లో MIUI 12 నోటిఫికేషన్ బార్‌ను ప్రారంభించండి || తెలుగులో MIUI 11 కోసం MIUI థీమ్

హాయ్ గాయ్స్ ఈ పోస్ట్ మీకు ఇంతవరకు ఎవరు చెప్పని MIUI 12 యొక్క నోటిఫికేషన్ బార్ నిమన మొబైల్ లో చాలా ఈజీగా ఏ విధంగా customize చేసుకోవచ్చు అనేది నేను ఈ పోస్ట్ చేసే ముందు మీరు చేయాల్సిందల్లా జస్ట్ ఈ పోస్ట్ ని లాస్ట్ వరకు చదివితే సరిపోతుంది లేదనుకుంటే మీకు ఎలాంటి ప్రాసెస్ అర్థం కావడం జరగదు.

ఐదు చూడండి మీరు MIUI 12 యొక్క నోటిఫికేషన్ CONTROL PANEL నీ మీరు మీ యొక్క మొబైల్లో వాడాలి అనుకుంటే కింద మీకు రెడ్ కలర్ లో రెండు బటన్స్ కనిపిస్తుంటాయి ఫస్ట్ డౌన్లోడ్ బటన్ పై క్లిక్ చేసి ముందుగా థీమ్ ఎడిటర్ అనే అప్లికేషన్ ఇన్స్టాల్ చేయవలసి ఉంటుంది దాని తర్వాత MIUI 12 MTZ ఫైల్ ని డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది దాన్ తర్వాత ముందుగా ఎంఐ టీం ఎడిటర్ అప్లికేషన్ ని ఓపెన్ చేయండి అందులో మీ ఆప్షన్ బ్రౌజర్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి ముందుగా మీరు డౌన్లోడ్ చేసుకున్నా MI control panel 12 సెలెక్ట్ చేసుకోండి దాని తర్వాత కింద మీకు నెక్స్ట్ ఆప్షన్ కనిపిస్తుంది దాని పైన క్లిక్ చేయండి అక్కడ మీకు ఒక దీన్ని ఇన్స్టాల్ చేసుకో మంటుంది ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ లో MIUI12 THEME CUSTOMISE NOTIFICATION ఆటోమేటిక్ గా ఇంస్టాల్ అవ్వడం జరుగుతుంది దాని తర్వాత మీరు కంప్లీట్ గా MIUI 12 notification panel నీ చల్లని ఈజీగా యాక్సెస్ చేయవచ్చు పైగా దీంతో యొక్క మొబైల్ ఏ రేంజ్ లో కనిపిస్తుంది అంటే చూసే వాళ్ళు ప్రతి ఒక్కరూ మీ మొబైల్ వైపే చూస్తూ ఉండిపోతారు ఎవరికి అప్డేట్ వచ్చినా రాకున్నా అందరికంటే ముందు నోటిఫికేషన్ ప్రాణాల్ని జ్యూస్ చేయవచ్చు.

Xiaomi theme editor app

 

Miui12 control centre.MTZ File

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button