Tech newsTelanganaTop News

How to download vaccination certificate from cowin ||covid-19 vaccine certificate download Telugu

కౌవిన్ నుండి వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ డౌన్‌లోడ్ చేయడం ఎలా ||covid-19 vaccine certificate download Telugu

 

 

 

ఈ కాలంలో ఎక్కడికి వెళ్లాలన్నా ఏ ప్లేస్ కి చూడడానికి వెళ్లాలన్నా కంపల్సరీ వ్యాక్సిన్ సర్టిఫికెట్ ఉండాల్సి ఉంటుంది కానీ మీకు ఒక అద్భుతమైన ఫీచర్ ని పరిచయం చేస్తాను దీని ద్వారా మీరు ఇంటర్నెట్ సెంటర్ ని వెళ్లకుండా డైరెక్ట్ యొక్క మొబైల్ తో కలర్ ఫుల్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు పైగా ఆఫీస్ గవర్నమెంట్ సైట్ తోనే చాలా సింపుల్ ప్రాసెస్ ఉంటుంది step by step process చెప్తాను కొంచెం జాగ్రత్తగా చదవండి.

కింద రెడ్ కలర్ లో మీకు కెవిన్ వెబ్సైట్ ఒక లింక్ ఇవ్వడం జరిగింది దాని పైన క్లిక్ చేసి ముందుగా మీ యొక్క మొబైల్ నంబర్ ఇచ్చి లాగిన్ మీకు సంబంధించిన వ్యాక్సిన్ సర్టిఫికేట్ ని డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అది మొత్తం బ్లాక్ అండ్ వైట్ లో సరిగా ఉండదు అనమాట.

ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే వ్యాక్సిన్ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కింద రెండవ లింకు ఇవ్వడం జరిగింది మీయొక్క వ్యాక్సిన్ సర్టిఫికేట్ ని కలర్ఫుల్గా మార్చుకోవడానికి మనం డౌన్లోడ్ చేసిన పిడిఎఫ్ ఫైల్ బ్లాక్ అండ్ వైట్ లోనే ఉంటుంది రెండవ లింక్ పై క్లిక్ చేయగానే డైరెక్ట్ గా మీకు ఇంకొక వెబ్సైట్కి డైరెక్ట్ చేస్తుంది అక్కడ మీరు ఫ్రీగా 10 వ్యాక్సిన్ సర్టిఫికెట్ లేదా ఆధార్ సర్టిఫికెట్ క్రియేట్ చేసుకోవచ్చు దాని పైన క్లిక్ చేయగానే మీకు ఇంకొక వెబ్సైట్ కి డైరెక్ట్ చేస్తుంది.

చేశాక అందులో మీ యొక్క జిమెయిల్ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అయ్యాక అక్కడ మీకు చాలా రకాల ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి అందులో మీరు సర్టిఫికెట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి అందులో మీకు ఆధార్ కార్డు వ్యాక్సిన్ అనే పేరుతో ఐదు నుంచి ఆరు రకాల కార్డ్స్ అవైలబుల్ లో ఉంటాయి అందులో మీరు రెండవ ఆప్షన్ వ్యాక్సిన్ సర్టిఫికెట్ పైన క్లిక్ చేయండి మీరు ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్న వ్యాక్సిన్ సర్టిఫికేట్ ని దీంట్లో అప్లోడ్ చేయండి.

ఇలా చేశాక మీకు కింద డౌన్లోడ్ బటన్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసిన మరుక్షణమే ఫ్రాక్షనాఫ్ సెకండ్లో మీకు సంబంధించిన వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ కలర్ఫుల్గా డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది మీరు ల్యామినేషన్ కావాలి అనుకుంటే లామినేషన్ కూడా చేయించుకోవచ్చు ఇలా ఈ స్టెప్స్ తో చాలా సింపుల్ గా మీకు సంబంధించిన వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.

 

Download certificate pdf

 

ID card create Store

 

మీ ఆధార్ కార్డు కి మొబైల్ నెంబర్ లింక్ లేకున్నా డైరెక్ట్ గా మీ ఆధార్ కార్డు ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి లేదా మీ ఇంటికి పివిసి కార్డ్ రూపంలో ఎలా తెప్పించుకోవాలి చెప్తాను కొంచెం జాగ్రత్తగా చదవండి.

దీనికోసం పెద్దగా మీరు కష్టపడాల్సిన అవసరం లేదు కింద రెడ్ కలర్ లో మీకు ఒక ఆధార్ లింక్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేయగానే మీరు అఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్తారు అక్కడ ఆర్డర్ పివిసి కార్డ్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన ఆధార్ కార్డు నెంబర్ తో పాటుగా captcha కోడ్ ని ఎంటర్ చేయగానే కింద యొక్క మొబైల్ నెంబర్ లింక్ ఉందా లేదా అడుగుతుంది ఉన్నట్టయితే ఎస్ అని లేదంటే లేదంటే లేదు అని టైప్ చేయగానే ప్రజెంట్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ని ఇవ్వాల్సి ఉంటుంది ఇవ్వగానే ఆ నంబర్ కి ఒక ఓటిపి వస్తుంది తర్వాత ఓటిపి ఎంటర్ చేయగానే మీయొక్క పివిసి కార్ కి 50 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది ఆఫీస్ కట్టాక వారం రోజుల లోపు మీయొక్క పివిసి కార్డ్ డైరెక్టుగా మీ ఇంటికి రావడం జరుగుతుంది.

 

Aadhar PVC card order

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button