Tech newsUncategorized

Jabardast Mobile Trick From now on those who see how super your smartphone looks will keep looking as well

Jabardast Mobile Trick ఇప్పటినుండి మీ Smartphone కనిపిస్తుంది ఎంత సూపర్ అంటే చూసే వాళ్ళు అలాగే చూస్తూ ఉండిపోతారు

నార్మల్ గా మన మొబైల్ నీ మనం చూసినట్లయితే ఏ విధంగా కనిపిస్తుంది నార్మల్ వాల్ పేపర్ తో నార్మల్ గా కనిపిస్తూ ఉంటుంది కానీ ఈ పోస్ట్ మీకు ఒక అద్భుతమైన టెక్నిక్ పరిచయం చేస్తాను దీనిద్వారా మీ యొక్క మొబైల్ లుక్ ఎంతగా చేంజ్ అవ్వడం జరుగుతుంది అంటే ఎవరైనా మీ యొక్క మొబైల్ ని చూశారు అనుకోండి అలాగే చూస్తూ ఉండిపోతారు ఆరెంజ్లో ఈ ట్రిక్ అయితే పని చేయడం జరుగుతుంది అన్నమాట.

ఐదు చూడండి దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కింద మీకు ఒక డౌన్లోడ్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి ముందుగా ఈ చిన్న ఆప్ని ఇన్స్టాల్ చేయవలసి ఉంటుంది దీని పేరు వచ్చేసి బార్డర్ లైట్ అన్నమాట ఒక్కసారి దీన్ని ఇన్స్టాల్ చేశాక ఓపెన్ చేసినట్లయితే యాక్టివేట్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి ముందుగా దీన్ని ఒక మొబైల్ హోం స్క్రీన్ సెట్ చేయవలసి ఉంటుంది తర్వాత దాన్ని మీరు ఏ రేంజ్ లో సెట్ చేసుకావాలి అనుకుంటే ఆ రేంజ్లో సెట్ చేసుకోవచ్చు ఒక్కసారి సెండ్ చేసిన తర్వాత మీకే అర్థమవుతుంది అది ఏ రేంజ్ లో పనిచేస్తుంది అనేది.

బోర్డర్‌లైట్ అనేది మీ స్క్రీన్ అంచుల చుట్టూ నెమ్మదిగా కదిలే రంగురంగుల సరిహద్దును చూపించే ప్రత్యక్ష వాల్‌పేపర్. గీతతో లేదా లేకుండా ఏదైనా స్క్రీన్‌కు సరిపోయేలా దీన్ని సర్దుబాటు చేయవచ్చు (అనువర్తనాన్ని తెరిచి స్క్రీన్ ఆకార సెట్టింగులను మార్చండి). ఐచ్ఛికంగా, మీరు సాధారణ నేపథ్య చిత్రాన్ని కూడా జోడించవచ్చు.

DOWNLOAD APP

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button