Sports

New fast charging trick ఇప్పుడు కేవలం 10Min లో మీ battery 80% full charge అవ్వడం జరుగుతుంది

New fast charging trick Now your battery will be 80% full charge in just 10Min

సాధారణంగా మనం మన యొక్క మొబైల్ ని ఛార్జ్ చేయడానికి ఎంత సమయం పడుతుంది గంట నుంచి రెండు గంటల సమయం ఈజీగా పడుతుంది అలాంటప్పుడు మనకు బోర్ కొడుతుంది మనం గేమ్స్ ఆడాలి అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా మన ఛార్జింగ్ దిగిపోవడం దాన్ని మళ్ళీ మనం కనెక్ట్ చేసినప్పుడు గంటల తరబడి సమయం తీసుకోవడం ద్వారా మనకు చిరాకు వచ్చేస్తోంది అలా కాకుండా మీకు ఒక అద్భుతమైన సీక్రెట్ సెట్టింగ్ నీ పరిచయం చేస్తాను దీన్ని యూస్ చేసి మీ యొక్క మొబైల్ ఛార్జింగ్ నీ టెన్ మినిట్స్ లో 80% ఫుల్ ఛార్జ్ చేయవచ్చు.

ఇప్పుడు మీరు తెలుసుకొని ట్రిక్ మీరు ఇంతవరకు ఎప్పుడూ మీకు ఎవరు పరిచయం చేసి ఉండకపోవచ్చు ఆ రేంజ్లో ఉంటుంది కొంచెం జాగ్రత్తగా లాస్ట్ వరకు చదవండి ఫస్ట్ అఫ్ ఆల్ సో మీరు ఏం చేయాలి అంటే మీ మొబైల్ లో ఉన్నటువంటి పెద్ద పెద్ద గేమ్స్ మరియు యాప్స్ like this పబ్జి కాల్ ఆఫ్ డ్యూటీ లాంటి గేమ్స్ మనం చార్జింగ్ పెట్టేటప్పుడు ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటాయి అలాంటప్పుడు మీయొక్క ఛార్జింగ్ ఎక్కడానికి ఇంకా చాలా టైం పడుతుంది అలాంటప్పుడు మీరు ఏం చేయాలి అంటే మీరు ఏదైతే అప్లికేషన్ ఎక్కువగా యూస్ చేస్తారు దాని పైన టాప్ చేసి పెట్టుకోండి అందులో మీకు ఇన్ఫర్మేషన్ ఆప్షన్ వస్తుంది అందులో కి వెళ్ళండి అందులో మీకు బ్యాటరీ సేవర్ ఆప్షన్ ఉంటుంది అందులో కి వెళ్ళండి అందులో నుండి లాస్ట్ ఆప్షన్ restrict background activity అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాంటప్పుడు మనం చార్జింగ్ చేసినప్పుడు బ్యాగ్రౌండ్ లో ఎలాంటి అప్లికేషన్ కూడా రానివ్వకుండా ఈ సెట్టింగ్ మన కాపాడడం జరుగుతుంది దీనితో పాటుగా ఒక రెడ్ కలర్ లో డౌన్లోడ్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి ముందుగా క్విక్ షార్ట్ కట్ మేకర్ అనే యాప్ని ఇన్స్టాల్ చేయవలసి ఉంటుంది.

చేశాక సింపుల్గా ఓపెన్ చేయగానే పైన మీకు సెర్చ్ ఇంజన్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది దాంట్లో మీరు బ్యాటరీ అని సెర్చ్ చేయండి చేశాక అందులో బ్యాటరీ అండ్ పర్ఫామెన్స్ ఆప్షన్ లో extreme battery saver అనే ఆప్షన్ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి ట్రైను ఆప్షన్ పైన క్లిక్ చేయాలి అందులో మీకు ఒక సెట్టింగ్ ఉంటుంది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ సెట్టింగ్ దాన్ని ఒక్కసారి అనే బుల్ చేయవలసి ఉంటుంది తర్వాత మీ మొబైల్ ని మీరు ఒకసారి ఛార్జింగ్ చేసి చూడండి ఎంత స్పీడ్గా ఛార్జింగ్ ఎక్కడ జరుగుతుంది అంటే ఎవరు కూడా కలలో కూడా ఊహించి ఉండరు మీ యొక్క బ్యాటరీ టైం టైం ఫుల్ ఛార్జ్ అవ్వడం జరుగుతుంది.

DOWNLOAD APP

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button