హాయ్ గాయ్స్ మనం ఎన్నో రకాల వాట్సాప్ స్టేటస్ వీడియోస్ ని చూస్తూ ఉంటాం కానీ మనం క్రియేట్ చేయాలి అనుకుంటే మాత్రం పాజిబుల్ కావడం జరుగదు కానీ మీకు ఒక అద్భుతమైన సీక్రెట్ ట్రిక్ ని పరిచయం చేస్తాను దీనిద్వారా మీకు సంబంధించిన ఫోటోతో క్యూబ్ లో మీకు నచ్చిన ఫోటో తో మీకు సంబంధించిన ట్రెండింగ్ స్టేటస్ వీడియోస్ ని క్రియేట్ చేసి మీయొక్క వాట్సాప్ స్టేటస్ గా పెట్టారంటే ప్రతి ఒక్కరు ఫిదా అవ్వాల్సిందే.
అయితే చూడండి దీనికోసం మీరు ఏవేవో ప్రయత్నాలు చేయవలసిన అవసరం లేదు కింద నీకు రెడ్ కలర్ లో ఆల్ మెటీరియల్స్ ఇవ్వడం జరిగింది వీడియో గ్రీన్ స్క్రీన్ బార్డర్ లైన్ వీడియో ఎఫెక్ట్ png logo లిరిక్స్ వీటితో మీకు సంబంధించిన ఫోటో ని యాడ్ చేసి ట్రైనింగ్ వీడియోస్ ని క్రియేట్ చేసుకోవచ్చు.
ముందుగా kinemaster అప్లికేషన్ ని ఓపెన్ చేయండి ఇ అందులో ప్లస్ ఆప్షన్ పైన క్లిక్ చేసి 9:16 ratio సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ముందుగా మీడియా ఆప్షన్ పైన క్లిక్ చేసి బ్లాక్ స్క్రీన్ బ్యాక్ గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత లేరా ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇ ఒక్కొక్కటి వీడియో ఫుటేజ్ గ్రీన్ స్క్రీన్ బ్యాక్ గ్రౌండ్ వీటన్నిటినీ యాడ్ చేసి అందులో ఒక ఫోటో పెట్టి ట్రైనింగ్ స్టేటస్ వీడియోస్ ని చాలా అంటే చాలా ఈజీగా మీ మొబైల్ తో మీరు క్రియేట్ చేసుకోవచ్చు.