Andhra PradeshEducationNational & InternationalSocialTech newsTelanganaTop News

TS Inter Results 2022

TS Inter Results 2022: నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఈ డైరెక్ట్ లింక్స్ తో రిజల్ట్స్ చెక్ చేసుకోండి

 

 

 

 

తెలంగాణలో ఇంటర్ ఫలితాలు ఈ రోజు ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. విద్యార్థులు ఇంటర్ బోర్డ్ వెబ్ సైట్లతో పాటు News18 Telugu వెబ్ సైట్లోనూ తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన లింక్స్ ఇవే..

 

క్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతో ఉత్కంఠతో ఎదురు చేస్తున్న తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదలకు మరో కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. ఫలితాలను ఈ రోజు మధ్యాహ్నం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు.

 

 

విద్యార్థులు తమ ఫలితాలను https://tsbie.cgg.gov.inhttps://results.cgg.gov.inhttps://examresults.ts.nic.in వెబ్ సైట్లలో చూసుకోవచ్చు. ఈ వెబ్‌సైట్‌లతో పాటు News18 Telugu వెబ్‌సైట్‌ https://telugu.news18.com/ లో కూడా తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. చాలా రోజులుగా తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదలపై తీవ్ర ఉత్కంఠ సాగుతోంది. వారం క్రితమే ఫలితాలు వస్తాయన్న ప్రచారం సాగింది. అప్పటి నుంచి బోర్డు అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయకపోవడంతో ఫలితాలు ఎప్పుడు విడుదల అవుతాయో తెలియక విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర టెన్షన్ కు గురయ్యారు.

 

 

అయితే.. ఎట్టకేలకు ఆదివారం సాయంత్రం ఇంటర్ బోర్డు నుంచి అధికారిక ప్రకటన విడుదలవడంతో ఉత్కంఠకు తెరపడింది. బోర్డు ఫలితాల విడుదల తేదీపై క్లారిటీ రావడంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేస్తామని ప్రకటనలో పేర్కొంది ఇంటర్ బోర్డ్. వివిధ మాధ్యమాల్లో జరిగే అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని బోర్డు తన ప్రకటనలో విద్యార్థులకు సూచించింది.

 

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button