Power grid Corporation Recruitment || police department jobs
police department jobs
Power grid Corporation Recruitment || police department jobs
కేంద్ర ప్రభుత్వం భారీగా టాప్ 5 నోటిఫికేషన్లు
జారీ చేయడం జరిగింది ఇందులో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగాలు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఉద్యోగాలు ఇండియన్ రైల్వే ఉద్యోగాలు ఇండియన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ ఉద్యోగాలు సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్స్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉద్యోగులు తదితర ఉద్యోగులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీకు క్లియర్ గా ప్రతి నోటిఫికేషన్ల వారీగా పిడిఎఫ్ వివరాలు అప్లికేషన్ చేసే విధానం వివరాలుపోస్టుల వారీగా ఖాళీల వివరాలు అప్లికేషన్ అర్హత తదితర అంశాలన్నీ పూర్తిగా వివరించడం జరిగింది ఆసక్తి గల అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులు కూడా అర్హులు అవుతారు మీరు ఈ క్రింది లింక్ ద్వారా నోటిఫికేషన్ సంబంధించిన పిడిఎఫ్ అప్లికేషన్ విధానం తదితర అంశాలన్నీ క్లియర్ గా చూడవచ్చు.
ఇండియన్ రైల్వే లో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది
అయితే ఇందులో ముఖ్యంగా అప్రెంటిస్ సంబంధించి వివిధ రంగాల వారీగా విద్య అర్హత మాత్రం టెన్త్ క్లాస్ ఐటిఐ అడిగాడు 15 నుంచి 24 వరకు మాత్రం అప్లికేషన్ ఫ్రీ గా హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఇది మంచి అవకాశం ఎటువంటి ఎగ్జామ్ ఉండదు ఇటువంటి ఇంటర్వ్యూ ఉండదు ఎటువంటి మాత్రం చాలా తక్కువగా ఉంది ఆల్ ఇండియా రైల్వే జాబ్ ఇన్ఫర్మేషన్
ఇండియన్ రైల్వేలో ముఖ్యంగా స్టేషన్ మాస్టర్ గూడ్స్ గార్డ్ అసిస్టెంట్ లోకో పైలట్ సీనియర్ కం టైపిస్ట్ టికెట్ క్లబ్ జూనియర్ జూనియర్ ఇందులో సుమారు 29 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు వీళ్ళకు మాత్రం స్కేల్ 2 3 4 5 6 ప్రకారం చెల్లిస్తారు టెన్త్ పోస్ట్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఏజ్ లిమిట్ విషయానికొస్తే 42 45 ఇయర్స్ వాళ్లకి 40 ఇయర్స్ ఈ ఉద్యోగాలు కూడా ఇటువంటి రూపాయి కూడా అప్లికేషన్ ఫీ లేదు సెలక్షన్ ప్రాసెస్ మాత్రం ఉంటుంది అంటే కంప్యూటర్ ఉంటుంది ఇది కూడా ఆలిండియా లోకేషన్ ఆసక్తి గల అభ్యర్థులు అందరూ మీరు మీ అర్హతలను బట్టి తగిన పోస్టులకు దరఖాస్తు చేసుకోగలరు నేను ఇందులో మీ కోసం నోటిఫికేషన్ అప్లికేషన్ చేసే విధానం విద్య అర్హతలు నోటిఫికేషన్ అప్లికేషన్ సబ్మిట్ చేసే చివరి తేదీ తదితర అంశాలను పూర్తిగా ఈ క్రింది లింక్ ను పొందుపరచడం జరిగింది ఆసక్తిగల అభ్యర్థులు మీరు ఈ కింది లింకు ద్వారా నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూడగలరు.
IMPORTANT LINKS
1. పోలీస్ రిక్రూట్మెంట్
2. యూనివర్సిటీ రిక్రూట్మెంట్
3. బ్యాంక్ నోటిఫికేషన్
4. విద్యా శాఖ నోటిఫికేషన్
5. పవర్ గ్రిడ్ కార్పొరేషన్