EducationTop News

SBI బ్యాంకు లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు || టోటల్ పోస్టులు 477

SBI బ్యాంకు లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు || టోటల్ పోస్టులు 477

స్పెషలిస్టు క్యాడర్ ఆఫీసర్ -మొత్తం ఖాళీలు: 477 -విభాగాల వారీగా… డెవలపర్ (జేఎంజీఎస్-1)-147, డెవలపర్ (ఎంఎంజీఎస్-2)-34, సిస్టమ్ సర్వర్ అడ్మినిస్ట్రేటర్-47, డాటాబేస్ అడ్మినిస్ట్రేటర్-29, క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్-15, నెట్‌వర్క్ ఇంజినీర్-14, టెస్టర్-4, ఐటీ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్-15, అప్లికేషన్ ఆర్కిటెక్ట్-5, ఐటీ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్ (జేఎంజీఎస్)-61, ఐటీ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్ (ఎంఎంజేఎస్)-18, సెక్యూరిటీ అనలిస్ట్-13 తదితర పోస్టులు ఉన్నాయి. -అర్హతలు: బీఈ/బీటెక్ (కంప్యూటర్‌సైన్స్ /ఐటీ లేదా ఈసీఈ) లేదా ఎంసీఏ/ఎమ్మెస్సీ (ఐటీ) లేదా ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్‌తోపాటు అనుభవం ఉండాలి. -వయస్సు: ఆయా పోస్టులను బట్టి వేర్వేరుగా ఉన్నాయి. వెబ్‌సైట్‌లో వివరాలు చూడవచ్చు. -ఎంపిక: ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా (కొన్ని పోస్టులకు షార్ట్‌లిస్టింగ్ చేసి ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు) -దరఖాస్తు: ఆన్‌లైన్‌లో -చివరితేదీ: సెప్టెంబర్ 25 -ఆన్‌లైన్ టెస్ట్: అక్టోబర్ 20 –

వెబ్‌సైట్: https://www.sbi.co.in/careers

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button