Andhra PradeshEducationNational & InternationalTelanganaTop NewsUncategorized

TS CIVIL JUDGE HIGH COURT RECRUITMENT | TS లో HIGH COURT ఉద్యోగాలు | TS HIGH COURT APPLICATION PROCESS

TS లో HIGH COURT ఉద్యోగాలు

 

TS CIVIL JUDGE HIGH COURT RECRUITMENT | TS లో HIGH COURT ఉద్యోగాలు | TS HIGH COURT APPLICATION PROCESS

నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త

తెలంగాణ హైకోర్టులో సివిల్ జడ్జి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఈ నోటిఫికేషన్కు ముందే విడుదల చేశారు కానీ దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి వల్ల ఈ తేదీని మళ్ళి పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు ఆసక్తి గల అభ్యర్థులు ఎక్స్పీరియన్స్ ఉన్నవారు ముఖ్యంగ ఎటువంటి అప్లికేషన్ పోస్టుల వివరాలు ఖాళీలను బట్టి విద్య తదితర అంశాలను క్లుప్తంగా వివరించడం జరిగింది.

నోటిఫికేషన్ పిడిఎఫ్ తో పాటు ఎటువంటి విద్యార్హతలు అడిగారు విద్యార్థుల వివరాలను తెలుసుకోవచ్చు అదేవిధంగా అప్లికేషన్ ఆన్లైన్ ఆఫ్లైన్ అప్లికేషన్ చేసే విధానం కూడా క్లియర్ గా నీకు ఇన్ఫర్మేషన్ చేయడం జరుగుతుంది మీరు ఈ క్రింది లింక్ ద్వారా పూర్తి సమాచారాన్ని స్వీకరించగలరు.

కేంద్ర ప్రభుత్వం నుండి వివిధ రకాల ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి అయితే ఇందులో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలు అనగా ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థులు కూడా అవకాశం ఉంటుంది తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నోటిఫికేషన్లు కూడా ఉన్నాయి అయితే ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్లను ముఖ్యంగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల అయ్యాయి.

అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే ఉద్యోగాలు నోటిఫికేషన్ ఖాళీల వివరాలు పోస్టుల వారీగా విద్య అర్హత నోటిఫికేషన్ అప్లికేషన్ చేసే విధానం సిలబస్ తదితర అంశాలన్నీ క్లుప్తంగా వివరించడం జరిగింది ఆసక్తి గల అభ్యర్థులు నోటిఫికేషన్ దరఖాస్తు చేసుకోండి మీ విద్య అర్హత ముఖ్యంగా పదో తరగతి నుండి మొదలుకొని పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ వరకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ సువర్ణ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ కావద్దు మీరు నోటిఫికేషన్ పూర్తి వివరాలను ఈ క్రింది లింక్ ద్వారా స్వీకరించగలరు.

IMPORTANT LINKS

 

TELANGANA HIGH COURT RECRUITMENT

Notice PDF

Notification PDF

Apply online

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button