Tech newsUncategorized

WhatsApp దిమ్మతిరిగే ట్రిక్ ఇప్పుడు ఎవరైనా సరే మీకు మెసేజ్ పంపించి డిలీట్ చేస్తే వాళ్ళ దగ్గర మాత్రమే అవుతుంది మీ దగ్గర కాదు

WhatsApp compromise trick is now only if someone sends you a message and deletes them

హలో ఫ్రెండ్స్ మీకు వాట్సాప్ లో ఇంతవరకు ఎవరూ పరిచయం చేయని ఒక మోస్ట్ పవర్ఫుల్ సెట్టింగ్ పరిచయం చేస్తాను దీని ద్వారా మీకు వాట్సాప్ లో ఎవరైనా ఏదైనా మెసేజ్ పంపించి దాన్ని వెంటనే డిలీట్ చేసినట్లయితే అది వాళ్ల దగ్గర మాత్రమే అవుతుంది కానీ మీ దగ్గర మాత్రం అస్సలు కూడా డిలీట్ ఇవ్వడం జరగదు ఎంత సూపర్ ట్రిక్ నో మీరే అర్థం చేసుకోండి పైగా ఎదుటి వాళ్ళు జై చేసాము అనే అపోహలో ఉంటారు కానీ మీ దగ్గర మాత్రం డిలీట్ కాదు వాళ్ళు ఏం పంపించారో ఆటోమేటిక్గా మీరు చదివేస్తున్నారు.

ఇది వాట్స్అప్ యొక్క ఒక hidden సెట్టింగ్ అని చెప్పుకోవచ్చు దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు ఈ సెట్టింగ్ మీయొక్క వాట్సాప్ లో ఈ anti delete message సెట్టింగ్ రావాలి అంటే ముందుగా మీరు వాడుతున్న వాట్సాప్ ని చార్ట్స్ బ్యాకప్ తీసుకోండి దాని తర్వాత కింద మీకు ఒక రెడ్ కలర్ లో డౌన్లోడ్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి ఇంకొక వాట్సాప్ ని ఇన్స్టాల్ చేయవలసి ఉంటుంది.

చేశాక మీరు వాట్సాప్ లో ఏవిధంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటారో అదేవిధంగా రిజిస్ట్రేషన్ చేసుకోండి దాని తర్వాత అందులో మీకు సెట్టింగ్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి ముందుగా ప్రైవసీ అండ్ పాలసీ సెట్టింగ్ లోకి వెళ్ళండి అందులో మీకు మెసేజ్ అనే ఆప్షన్ మీకు కనిపిస్తూ ఉంటుంది దాన్ని జస్ట్ అనే బుల్ చేయండి చాలు దాని తర్వాత ఇలాంటి మెసేజ్ పంపించి డిలీట్ చేసిన అక్కడికక్కడే మనం చూసుకోవచ్చు వాట్సాప్ లోనే వాళ్ళ దగ్గర డిలీట్ అయినట్టు చూపించడం జరుగుతుంది కానీ మన దగ్గర మాత్రం మెసేజ్ ఇవ్వడం జరగదు ఇది ఒక బెస్ట్ ప్రతి ఒక్కరికి అద్భుతమైన వాట్సాప్ సీక్రెట్ ప్రతి ఒక్కరికి యూస్ అవుతుంది కంపల్సరీ ట్రై చేయండి దీనివల్ల ఎవరి జాతకం ఈజీగా బయటపడుతుంది వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఏం కథ అనేది.

DOWNLOAD APP

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button