Tech newsTop News

మీకు కావాల్సిన వాళ్ళ మొబైల్ స్క్రీన్ ని లైవ్ లో మీ మొబైల్ లో చూడడం ఎలానో తెలుసుకోండి

Learn how to watch the mobile screen of the person you want live on your mobile

సాధారణంగా మనం ఎవడైనా సరే మొబైల్ యొక్క స్క్రీన్ స్క్రీన్ చూడడానికి పాజిబుల్ కావడం జరగదు కానీ మీకు ఒక అద్భుతమైన సీక్రెట్ ట్రిక్ ని పరిచయం చేస్తాను దీని ద్వారా మీరు మీకు కావలసిన వాళ్ల స్క్రీన్ నీ లైవ్ లో లో మీ యొక్క మొబైల్లో చూడొచ్చు దీనిద్వారా వాళ్లకు ఇలాంటి సెట్టింగ్స్ కానీ లేదా వేరే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు ఇక్కడినుంచి మాట్లాడుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు.

అయితే చూడండి దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కింద మీకు రెడ్ కలర్ లో ఒక డౌన్లోడ్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి ముందుగా ఈ చిన్న మొబైల్లో ఇన్స్టాల్ చేయవలసి ఉంటుంది దీని పేరు వచ్చేసి వాణి స్క్రీన్ షేర్ ఒక్కసారి ఈ యాప్ ని మీరు మీ యొక్క మొబైల్లో ఇన్స్టాల్ చేశాక మీ మొబైల్ స్క్రీన్ ని చూడాలి అనుకుంటే పెట్టవలసి ఉంటుంది తర్వాత దాన్ని ఓపెన్ చేసి అక్కడ మీకు షేర్ చేయమని అంటుంది మీరు ఏ మొబైల్ స్క్రీన్ చూడాలి అనుకుంటున్నారో ఆ మొబైల్ కి షేర్ చేయవలసి ఉంటుంది లింక్ని తర్వాత ఆ లింకు పైన క్లిక్ చేసినట్లయితే అది ఏదో ఒక బ్రౌజర్ లో ఓపెన్ చేయమంటుంది దాని పైన క్లిక్ చేసిన మరుక్షణమే మీరు షేర్ చేసిన మొబైల్ స్క్రీన్ ఆటోమేటిక్ గా ఎదుటి వాళ్ళ మొబైల్లో కనిపించడం జరుగుతుంది దీని ద్వారా మీకు ఇలాంటి ఏలాంటి సెట్టింగ్స్ ఏం చూడాలి అన్న లైవ్లో మొత్తం మొబైల్లో చూడొచ్చు దీని ద్వారా మీరు మీయొక్క నాలెడ్జి ని కూడా పెంచుకోవచ్చు నార్మల్ గా మాట్లాడుకుంటూ స్క్రీన్లు లైవ్ లో స్క్రీన్ చూసుకుంటూ.

వాని సమావేశాలతో, మీరు ఇప్పుడు మీ ఫోన్ స్క్రీన్‌ను మీ స్నేహితుడికి తక్షణమే పంచుకోవచ్చు మరియు మీరు కలిసి ఉన్నట్లుగా హ్యాంగ్అవుట్ చేయవచ్చు!

సైన్అప్‌లు అవసరం లేదు
లాగిన్ అవసరం లేదు
స్క్రీన్‌షేరింగ్ లింక్‌ను మీ స్నేహితులతో పంచుకోండి మరియు మాట్లాడేటప్పుడు మీ మొబైల్ స్క్రీన్‌ను ప్రదర్శించడం ప్రారంభించండి.

వీడియోలు చూడండి, వెబ్‌సైట్‌లను బ్రౌజ్ చేయండి, పత్రాలు చదవండి లేదా కలిసి షాపింగ్ చేయండి.

మొబైల్ నుండి బ్రౌజర్ లక్షణంతో, మీరు మీ మొబైల్ స్క్రీన్‌ను ఆన్‌లైన్‌లో ప్రత్యేకమైన లింక్‌కి ప్రసారం చేయవచ్చు మరియు కంప్యూటర్ లేదా ఏదైనా స్మార్ట్‌ఫోన్ పరికరంలో చూడటానికి మీ స్నేహితుడిని ఆహ్వానించవచ్చు.

వాయిస్ చాట్ ఫంక్షన్‌కు ధన్యవాదాలు, మీరు మీ స్క్రీన్‌ను పంచుకుంటున్నప్పుడు స్పీకర్ ఫోన్ ద్వారా ఒకేసారి మాట్లాడవచ్చు!

DOWNLOAD APP

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button