Andhra PradeshTelanganaTop NewsUncategorized

మీ మొబైల్ నుండి రేషన్ కార్డ్ డబ్బులను చెక్ చేసుకోండి ఇలా… || How to check Ration Payments in AP and Telangana – 2020

How to check Ration Payments in AP and Telangana - 2020

 

మీ మొబైల్ నుండి రేషన్ కార్డ్ డబ్బులను చెక్ చేసుకోండి ఇలా… || How to check Ration Payments in AP and Telangana – 2020

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఆంధ్ర ప్రదేశ్ దేశ్ లాక్ డౌన్ సందర్భంలో ప్రభుత్వం ప్రకటించిన వెయ్యి రూపాయల రేషన్ స్టేటస్ ని మీ మొబైల్ చాలా సులభంగా చెక్ చేసుకోవచ్చు మీకు డబ్బులు పడ్డాయ లేదా అది ఎలా చెక్ చేసుకోవాలి అనేది మన మొబైల్ ద్వారా చాలా సులభంగా తెలుసుకోవచ్చు ప్రభుత్వం ఇప్పటికే చాలా మందికి సుమారుగా 90% అభ్యర్థుల రేషన్ కార్డులు బ్యాంక్ అకౌంట్ ఖాతాలో డబ్బు జమ చేయడం జరిగింది మీరు చాలా సులువుగా ఈజీగా మీ స్టేటస్ ని ఈ కింది లింకు ద్వారా చెక్ చేసుకోండి.

HOW TO CHECK AP RATION BALANCE STATUS

తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అత్యవసర పరిస్థితుల్లో మీ అందరి రేషన్ కార్డులు డబ్బులు బ్యాంక్ అకౌంట్ ఖాతాలు జమ చేయ బడ్డాయి కావున తమరు ప్రతి ఒక్కరు మీ మొబైల్ నుండి చాలా చాలా ఈజీగా మీయొక్క స్టేటస్ చెక్ చేసుకోగలరు బ్యాంకు ఖాతాలో డబ్బులు పడ్డాయి వాటిని ఏ విధంగా చెక్ చేసుకోవాలి బ్యాంకుల చుట్టూ తిరగకుండా చాలా సులభంగా మీ ఫోన్ నెంబర్ ద్వారా ఈజీగా చూసుకోవచ్చు దాని కోసం నేను క్లియర్ గా లింకు పంపించడం జరిగింది ఈ క్రింది లింక్ ద్వారా మీ యొక్క రేషన్ కార్డ్ డబ్బులు అకౌంట్లో పడ్డాయా లేదా అనేది సులభంగా చూడగలరు.

HOW TO CHECK TS RATION STATUS

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button