Andhra PradeshEducationNational & InternationalTelanganaTop NewsUncategorized

19 July 2020 || Today Top Notifications || Indian Government Jobs

Indian Government Jobs 2020-21

 

19 July 2020 || Today Top Notifications || Indian Government Jobs

 

 POLICE RECRUITMENT

పోలీసు శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం సబ్ ఇన్స్పెక్టర్ జైలు వార్డర్ ఫైర్మెన్ హార్స్ రైడర్ మినిస్టీరియల్ స్టాఫ్ వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి 13,000 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందిదీనికి సంబంధించిన అర్హత అప్లికేషన్ చివరి తేదీ పూర్తి వివరాలు మీరు ఈ క్రింది లింక్ ద్వారా చూడగలరు.

Notification PDF

Apply online

POLICE DEPARTMENT

పోలీస్ డిపార్ట్మెంట్ లో ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ స్పెషల్ రిజర్వ్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ వంటి వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు దీనికి విద్య అర్హత డిగ్రీ ఉంటే సరిపోతుంది 21 నుండి 26 సంవత్సరాల మధ్య వయస్సు కలవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 27 జూలై 2020 వరకు అవకాశం కల్పించారు.

Notification PDF & Apply online – 1

Notification PDF & Apply online – 2

Notification PDF & Apply online – 3

ELECTRICITY DEPARTMENT

విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం అసిస్టెంట్ ఇంజనీర్ అకౌంట్ ఆఫీసర్ అసిస్టెంట్ రివ్యూ ఆఫీసర్ స్టాఫ్ నర్స్ ఫార్మసిస్ట్ టెక్నీషియన్ గ్రేట్ ఉద్యోగాల భర్తీకి 367 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల చేశారు చివరి తేదీ 29 జూలై 2020 వరకు అవకాశం కల్పించడం జరిగింది.

Notification PDF

Registration to Apply

Apply online

Notice

INSTITUTE FOR PLASMA RESEARCH

ఫ్లాష్ మా రీసెర్చ్ సంస్థలో సైంటిఫిక్ ఆఫీసర్ సైంటిఫిక్ అసిస్టెంట్ టెక్నీషియన్ వంటి వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి పదవతరగతి ఐ టి ఐ డిగ్రీ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అభ్యర్థులకు అవకాశాలు కల్పిస్తూ భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు చివరి తేదీ పొడిగిస్తూ ఈ నెల 30 జూలై ఈ అవకాశాన్ని కల్పించారు.

Notification PDF

Apply online

Notice

 NATIONAL BOARD OF EXAMINATIONS

నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ లో జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అకౌంటెంట్ స్టెనోగ్రాఫర్ వంటి వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి ఇంటర్ డిగ్రీ అర్హతతో కూడిన నోటిఫికేషన్ విడుదల చేశారు ఆలిండియా నుంచి అన్ని రాష్ట్రాల అభ్యర్థులకు ఇది చక్కటి అవకాశం చివరి తేదీ 31 జూలై 2020.

Notification PDF

Apply online

Official website

Hindustan copper limited

హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్ ట్రేడ్ అప్రెంటీస్ ఖాళీల భర్తీ కోసం 290 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల చేశారు హెచ్సిఎల్ రూల్స్ ప్రకారం వీళ్ళకి నెలసరి వేతనం చెల్లిస్తారు టెన్త్ ఐటిఐ విద్య అర్హత ఉంటే సరిపోతుంది దీనికి ఎటువంటి పరీక్ష ఫీజు ఉండదు పరీక్ష ఉండదు ఇంటర్వూ కూడా ఉండదు మీ పదవతరగతి ఐటిఐ మార్కుల మెరిట్ ఆధారంగా సెలక్షన్ చేయడం జరుగుతుంది.

Notification PDF

Apply online

Official website

 

LOKSABHA SECRETARIAT

లోక్సభ సెక్రటేరియట్ లో పార్లమెంటరీ వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు నెలసరి వేతనం 56700 నుండి 177500 రూపాయలు చెల్లిస్తారు అర్హత మాస్టర్స్ డిగ్రీ వయసు 35 సంవత్సరాలు ఎటువంటి పరీక్ష ఫీజు లేదు ఆలిండియా నుంచి అన్ని రాష్ట్రాల అభ్యర్థులు మెయిల్ ఐడి ద్వారా అప్లికేషన్ పెట్టుకోవచ్చు చివరి తేదీ ఈ నెల జులై 2020.

Notification PDF & Apply online

Official website

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button